Monday, 9 November 2026

బిజినెస్

గవర్నర్‌ అట్‌ హోంకు ఇద్దరు చంద్రుల డుమ్మా

హైదరాబాద్‌ ఆగస్ట్‌15(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్‌ ¬ం’ కార్యక్రమానికి ఇరు రాష్గాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు సీఎంలు రాకపోవడానికి ఎలాంటి…

నిందితులకు ఆంధ్రా పోలీసుల రక్షణ

– ఓటుకు నోటు కేసులో కొత్త కోణం హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య, జిమ్మిబాబుకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించినట్లు ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది. నేరస్తులను…

దేశ వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌

తుపాకీ నీడలో పంద్రాగస్టు న్యూఢిల్లీ, ఆగస్ట్‌14(జనంసాక్షి): స్వాతంత్య దినోత్సవం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు…

గాంధీభవన్‌కు రాజీవ్‌ సద్భావన యాత్ర

పల్లె ప్రగతిలో రాజీవ్‌ కృషి ఎనలేనిది పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ ఎనలేని కృషి చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పంచాయితీలను ఆయన హయాంలోనే పరిపుష్టం చేశారని అన్నారు.…

మాజీ సైనికుల పోరాటానికి రాహుల్‌ మద్దతు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌14(జనంసాక్షి): వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌ కోసం ఆర్మీ మాజీ సైనికులు రోడ్డెక్కారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మాజీ సైనికులు ధర్నాకు దిగారు. ఆర్మీలో ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌…

సుప్రీం హుకుం..

ఆధార్‌తో ఓటరు అనుసంధానం రద్దు హైదరాబాద్‌ ఆగస్ట్‌14(జనంసాక్షి): ఆధార్‌తో ఓటరు అనుసంధానం ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి ఈరోజు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రక్రియను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ…

సానియాకు ఖేల్‌రత్న

శ్రీకాంత్‌కు అర్జున న్యూదిల్లీ ఆగస్ట్‌14(జనంసాక్షి): భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అవార్డుల ఎంపిక కమిటీ కొద్దిరోజుల క్రితమే సానియా పేరును…

గోదావరి జలాల సద్వినియోగం చేద్దాం

– ఖమ్మం జిల్లా ప్రతి ఇంచు భూమికి నీరందిద్దాం – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో సాగునీటి అవకాశాలు విరివిగా ఉన్నా సమైక్య పాలనలో ఖమ్మంలో సరైన ప్రణాళిక చేయలేకపోయారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఓ…

పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్‌ చర్చలు సఫలం

హైదరాబాద్‌ ఆగస్ట్‌13(జనంసాక్షి): గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మిక సంఘాల జేఏసీతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో, సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నుంచి స్పష్టమైన…

ఉభయ సభల నిరవధిక వాయిదా

– కీలకబిల్లులకు లభించని ఆమోదం – విపక్షాల వాకౌట్‌ – పార్లమెంట్‌ ముందు ధర్నా న్యూఢిల్లీ,ఆగస్ట్‌13(జనంసాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాకౌట్‌తో విపక్షాలు సమావేశాలకు ముగింపు పలికాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొనాలని,…