గాలి కబుర్లతో సీఎం టైంపాస్
– నిర్దిష్టమైన ప్రణాళిక లేదు – అభివృద్ధికి నిధులెక్కడనుండి తెస్తారు? – శ్వేత పత్రం విడుదల చేయండి – షబ్బీర్ అలీ హైదరాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి): తెరాస నేతలు రోజుకో వాగ్దానం ఇస్తూ.. వాటిని గాలికొదిలేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్…









