ప్రత్యూష బాధ్యతలు నేను తీసుకుంటా
– ముందుకొచ్చిన సీఎం కేసీఆర్ – నేడు కుటుంబసమేతంగా ప్రత్యూషను కలువనున్న ముఖ్యమంత్రి హైదరాబాద్,జులై17(జనంసాక్షి): సవతి తల్లి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రత్యూష దీనస్థితిని,ఆమె పడుతున్న వేదనను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ చలించిపోయారు. ప్రత్యూషకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి…










