Monday, 9 November 2026

బిజినెస్

సుప్రీం పర్యవేక్షణలో వ్యాపంపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ/భోపాల్‌,జులై 9 (జనంసాక్షి): మద్యప్రదేశ్‌ లో జరిగిన వ్యాపంఉద్యోగాల కుంభకోణం పై సిబిఐ విచారణకు సుప్రింకోర్టు ఆదేశించింది. తమ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతుందని సుప్రింకోర్టు న్యాయమూర్తులు ప్రకటించారు. .ఈ కేసుకు సంబందించి జవాబు ఇవ్వాలని మద్యప్రదేశ్‌…

సండ్రకు ఏసీబీ ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయివా వేసింది. విచారణ నిమిత్తం కోర్టు  సండ్రను రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతించిన విషయం…

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం,జులై 9 (జనంసాక్షి): బంగ్లాదేశ్‌, పశ్చిమ బంగా తీరాలను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడితే వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మరోవైపు గత రెండు రోజులులగా ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపిస్తోంది.అల్పపీడనానికి అనుబంధంగా కదులుతున్న ఉపరితల…

ప్రణబ్‌కు ఆత్మీయ వీడ్కోలు

– ముగిసిన పదిరోజుల విడిది – హకీంపేటలో సాగనంపిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌,మంత్రులు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాల విడిది ముగిసింది. పది రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి…

రష్యా చేరుకున్న ప్రధాని మోదీ

మాస్కో, జులై 8 (జనంసాక్షి): కజకిస్తాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడి నుంచి మాస్కో బయలుదేరి వెళ్లారు.కజకిస్తాన్‌ నుంచి ప్రధాని మోదీ బుధవారం రష్యా చేరుకోనున్నారు. అక్కడ ఆయన బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. పాక్‌ ప్రధాని…

పేరుకు పోయిన చెత్త కుప్పలు

– పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): మున్సిపల్‌ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు.…

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు రెండురోజుల ఎసిబి  కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ వాదనను తోసిపుచ్చింది.…

ఈ నెల 24 ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ జులై 8 (జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29 నుంచి ఆగస్టు 3 వరకు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు ప్రకటించారు.హైదరాబాద్‌, వరంగల్‌, ఎన్టీఆర్‌…

భారత్‌ శాశ్వత సభ్యత్వం కోసం కజకిస్తాన్‌ ప్రయత్నం అమోఘం

– భారత ప్రధాని మోదీ కజకిస్థాన్‌,జులై7(జనంసాక్షి):  ఐక్యరాజ్యసమితిలోనిభద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం కోసం కజకిస్థాన్‌ ప్రయత్నం మరువలేనిదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం కజకిస్థాన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత…

భాజాపాలో అవినీతి చదలు

-ఏడాది పాలనలోనే కళంకితులు న్యూఢిలీ,జులై7(జనంసాక్షి):అవినీతి కుంభకోణాలతో దేశవ్యాప్తంగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్‌కు కాలం కలిసి వస్తోంది. బిజెపి పనితీరు అయాచిత వరంగా మారుతోంది. అవినీతిలో కాంగ్రెస్‌ను మించిందని బిజెపి రుజువు చేసుకోవడంతో కాంగ్రెస్‌పై ఉన్న అవినీతి మచ్చకు ప్రాధాన్యం లేకుండా…