గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్,మే21(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో గురువారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు సమస్యలు, పథకాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి చర్చించారు. స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆనంద్…










