Wednesday, 11 November 2026

బిజినెస్

ప్రధానితో నేడు కాశ్మీర్‌ విపక్షనేతల భేటీ

న్యూఢిల్లీ,ఆగస్టు 21(జనంసాక్షి):కశ్మీరులో అల్లకల్లోలం నేపథ్యంలో జమ్మూ-కశ్మీరు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సోమవారం సమావేశం కాబోతున్నారు. ప్రతిపక్ష నేతల బృందానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వం వహిస్తారు. అందరు భాగస్వాములతోనూ…

గయాలో పెట్రోల్‌ బావి

– ఫ్రీ చమురు కోసం క్యూ కట్టిన జనం గయా,ఆగస్టు 21(జనంసాక్షి):టైటిల్‌ చూడగానే.. ఇదేంటి నీళ్ల కోసం బిందెలెత్తుకుని మరీ పోటీపడటం చూశాం.. క్యూలో నిల్చుని నేనంటే నేను అని కొట్టుకున్న వారిని చూశాం పెట్రోలు కోసం బిందెలతో…

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌

న్యూదిల్లీ,ఆగస్టు 20(జనంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ నియమితులయ్యారు. తదుపరి గవర్నర్‌గా ఆయన రఘురామ రాజన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఆయన ఆర్‌బీఐ తదుపరి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 4తో ప్రస్తుత…

సింధుపై కనక వర్షం

పివి సింధుకు భారీ నజరానా ప్రకటించిన కెసిఆర్‌ 5కోట్ల నగదు, వేయిగజాల స్థలం..కోరుకుంటే ఉద్యోగం 22న ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయం గోపీచంద్‌ అకాడమికి కోటి నజరానా సాక్షి మాలిక్‌కుకూడా కోటి నజరానా హైదరాబాద్‌,ఆగస్టు 20(జనంసాక్షి): ఒలింపిక్స్‌లో రజత…

పెండింగ్‌కేసులు పెనుసవాల్‌

– సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ సిమ్లా,ఆగస్టు 20(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్‌ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ చెప్పారు. సిమ్లాలో జాతీయ న్యాయ…

పన్నుల ఎగవేత అభివృద్ధికి విఘాతం

-అరుణ్‌ జైట్లీ ముంబయి,ఆగస్టు 20(జనంసాక్షి): బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి సక్రమంగా చెల్లించడం తప్పనిసరి చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రజలకు హితవు పలికారు.  తక్కువ పన్ను విధానాలు కావాలంటే పన్నులు ఎగ్గొట్టవద్దని హితవు…

కొత్త జిల్లాలపై నేడు అఖిలపక్షం

– తుదిదశకు జిల్లాల ఏర్పాటు హైదరాబాద్‌,ఆగస్టు 19(జనంసాక్షి): తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు నేటితో కొలిక్కి రానుంది. ఇప్పటికే దీనిపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం కొత్తగా 17 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదించింది. శనివారం…

ఫార్మా ప్రతినిధులతో కేటీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బిజీబిజీగా ఉన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.  శుక్రవారం రియల్‌ సదస్సులో పాల్గొన్న మంత్రి ఫార్మా ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో…

కర్ఫ్యూ నీడలో కాశ్మీర్‌

శ్రీనగర్‌,ఆగస్టు 19(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.  హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు 42 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌, అనంతనాగ్‌, పాంపోర్‌, షోపియన్‌, ఖాన్పుర, కలూస ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు…

సిద్ధూకు సంకటం

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): క్రికెట్‌లో బాగా ఆరితేరిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ రాజకీయాల్లో గుగ్లీలు వేస్తూ ఆయా పార్టీలను గందరగోళంలొ పడేశారు. ఆయన లక్ష్యం ఏంటన్నది పైకి చెప్పకుండా బిజెపి నుంచి మాత్రం బయటకు వచ్చారు. అయితే ఆమ్‌ ఆద్మీ,కాంగ్రెస్‌ల…