బిజినెస్

గ్రేటర్‌ గెలుచుకోవాలి

హైదరాబాద్‌ నేతలతో సిఎం సమావేశం గోడదూకనున్న వైకాపా నేతలు గట్టు రాంచందర్‌, జనక్‌ప్రసాద్‌, విజయారెడ్డి కేసీఆర్‌తో భేటీ మెదక్‌, ఆగస్టు 3 : గ్రేటర్‌ హైదరాబాద్‌ను చేజిక్కిచ్చుకునేందుకు …

పాఠశాలల్లో గీతా బోధిస్తారా?

జస్టిస్‌ దావే వ్యాఖ్యలు పెను ప్రమాదం లౌకిక పునాదులకు విఘాతం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : జస్టిస్‌ మార్కండేయ కట్జూ న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : …

16ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బిడ్డ

జీత్‌బహుద్దూర్‌ను కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మోడీ నేపాల్‌ ఆగస్టు 3 (జనంసాక్షి) : 16ఏళ్ళపాటు తాను పెంచి పోషించిన జీత్‌బహదూర్‌ మగర్‌(26)అనే వ్యక్తిని తన కుటుంబీకులకు ప్రధాని …

చైనాలో భారీ భూకంపం

175మంది మృతి 12వేల ఇళ్లు నేలమట్టం దెబ్బతిన్న 30వేల గృహాలు రిక్టర్‌స్కేల్‌పై 6.5గా నమోదు న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : చైనాలో భారీ భూకంపం సంభవించింది. …

ఉన్నత విద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి

పేదలకు న్యాయవిద్య అందాలి విశ్వవిద్యాలయాల్లో మరిన్ని పరిశోధనలు అవసరం నల్సార్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యావ్యవస్థలో …

ఇద్దరు చంద్రుల కరచాలనం

బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం హైదరాబాద్‌,ఆగష్టు2: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా ఇద్దరు సిఎంలు ఒక్కటయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఉమ్మడి …

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు

టి.సర్కారు మరో కీలక నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటుకు టి.సర్కారు శ్రీకారం చుట్టింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వివాదం నేపథ్యంలో …

గృహ నిర్మాణంలో కలిసి పనిచేద్దాం

ప్రపంచ మేయర్ల సదస్సుకు మోడీని ఆహ్వానిద్దాం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : గృహ నిర్మాణ రంగంలో కలిసి పనిచేద్దామని కేంద్ర …

పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు

కాల్పుల ఘటనాస్థలాన్ని పరిశీలించిన ¬ంమంత్రి హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తామని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాల్పుల ఘటనాస్థలాన్ని ఆయన …

కాల్పుల విరమణ హుష్‌కాకి

యథేచ్ఛగా ఇజ్రాయిల్‌ దాడులు యుఎస్‌, యుఎన్‌ సీజ్‌ఫైర్‌ ప్రకటన బేఖాతరు తాజా దాడుల్లో 50మంది మృతి 1500కు చేరిన మృతులు ఇజ్రాయిల్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించిన బొలీవియా …