Sunday, 8 November 2026

బిజినెస్

చుండూరు నిందితులకు నోటీసులు

హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’ స్టే న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) :  చుండూరు సామూహిక ఊచకోత కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 20 మంది యావజ్జీవ కారాగార శిక్షలను…

ప్రతిపక్ష ¬దాపై త్వరలో నిర్ణయం

నిబంధన మేరకే వ్యవహరిస్తా : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) : లోక్‌సభలో ప్రతిపక్ష ¬దాపై రాబోయే నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వెల్లడించారు. నిబంధనలు, అటార్నీ జనరల్‌…

గాజాపై మోడీ నోరెందుకు విప్పడంలేదు

http://JanamSakshi.org/imgs/2014/07/127.jpg త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ సూటి ప్రశ్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కేసీఆర్‌ విధానాన్ని సమర్థిస్తున్నా : తమ్మినేని వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : గాజాపై ఇజ్రాయిల్‌ దాడులతో అమాయకులు చనిపోతుంటే మోడీ సర్కార్‌ నోరు విప్పకపోవడంపై త్రిపుర…

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ముస్లింల అతి పవిత్ర పర్వదినం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ జరుపుకోవాలని రివాయత్‌ హలాల్‌ కమిటీ ప్రకటించింది. భారతదేశంలోని…

ఎయిమ్స్‌ తరహాలో తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

ఒకే చోట 200 ఎకరాల స్థలం ఉండేలా చూడండి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ లేఖ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణలో ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రిని నెలకొల్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రాసిన…

వర్షం.. హర్షం

అల్పపీడనం రూపంలో ఆదుకున్న వరుణుడు తెలంగాణలో భారీ వర్షాలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎట్టకేలకు వరుణుడు తుపాను రూపంలో రైతులపై కరుణ చూపాడు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో…

మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చేందుకు, ఇతరత్రా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర…

30న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ 30న విడుదల చేయాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్‌ పక్రియలో ముందడుగు పడింది. సోమవారం సమావేశమైన ఉన్నత విద్యా…

అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదే భేష్‌

ఐటీ రంగంలో మన షహర్‌కు తిరుగులేదు విప్రోతో హైదరాబాద్‌కు అనుబంధం సీఎం కేసీఆర్‌తో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ భేటీ హైదరాబాద్‌, జులై 27 (జనంసాక్షి) : అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఉత్తమమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.…

సహరన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేత

కర్ఫ్యూ విధింపు.. కొనసాగుతున్న ఉద్రిక్తత 38 మంది అరెస్టు లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి అది తీవ్ర రూపం దాల్చిన…