విఆర్ఏ ల సమస్య లపై ములుగు అదనపు కలెక్టర్ వైవీ గణేష్ కి వినతి పత్రం ఇచ్చిన విఆర్ఓ జేఏసి సంఘం
బ్యూరో,జూలై..(జనం సాక్షి):- ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విఆర్ఏ ల పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్ జి.ఓ లు విడుదల చేయాలనీ మరియు విఆర్ఏ లను అటెండర్, నైట్ వాచ్ మాన్,స్వీపర్,డ్రైవర్, సెక్షన్ అసిస్టెంట్,కంప్యూటర్ ఆపరేటర్ అధికారుల వ్యక్తిగత…








