Wednesday, 25 November 2026

మహబూబాబాద్

పట్టణ పరిశుభ్రత పర్యవేక్షణలో ప్రథమ పౌరుడు.

 మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య  పారిశుద్ధ్య కార్మికులు సమాజసేవకులు.  ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి.  ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ను బహిష్కరించాలి.  తొర్రూర్ 25 జూన్( జనంసాక్షి…

న్యాయం చేయండి.-సొమ్ము ఇప్పించండి– సహారా ఇండియా మోసం పై డీసీఐసీని ఆశ్రయించిన బాధితులు

తొర్రూరు25 జూన్( జనంసాక్షి ) కష్టించి సంపాదించిన డబ్బును పోగు చేసుకునేందుకు సహారా ఇండియా తొర్రూర్ బ్రాంచ్ లో కట్టారు. రూపాయి కలిసి వస్తుందనే ఆశతో సహారా ఇండియా బ్రాంచ్ లో డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన డబ్బు…

అప్రోచ్ రోడ్డులు పరిశీలన.

ఆర్డిఓ రమేష్ బాబు. తొర్రూరు 25 జూన్ (జనంసాక్షి )మున్సిపాలిటీ అప్రోచ్   రోడ్లను శనివారం నేషనల్ హైవే అధికారులతో కలిసి ఆర్.డి.ఓ రమేష్ బాబు. చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య. కమిషనర్ గుండె బాబులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ…

మా భూమిని మాకు ఇప్పించండి.

నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ ను ఆశ్రయించిన భూ బాధితులు. తొర్రూరు 25 జూన్( జనంసాక్షి ) మండలంలోని అమ్మాపురం శివారు కొత్తగూడెం గ్రామానికి చెందిన కడారి లక్ష్మి అనే వృద్ధురాలికి ఖానాపురం శివారు సర్వే…

యాసంగి ధాన్యం డబ్బులు చెల్లించాలి.

తొర్రూర్ 25 జూన్ (జనంసాక్షి )యాసంగి వరి సాగు చేసిన రైతులకు వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి పూర్తిస్థాయిలో డబ్బులు రాలేదని వాటిని వెంటనే విడుదల చేయాలని సిపిఐ (ఎంఎల్) ప్రజా పందాతొర్రూరు డివిజన్…

“సెర్చ్” ఆపరేషన్

వెంకట్రాంపురం లో పోలీసులు కార్డన్ సెర్చ్ -100 మంది జిల్లా పోలిసుల విస్తృత తనిఖీలు బయ్యారం,జూన్25 (జనంసాక్షి ): మహబుబాబాద్ జిల్లా,  బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామంలో శనివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.ఈ  కార్బన్ సెర్చ్…

వికలాంగుల గ్రామ కమిటీ ఎన్నిక

పెద్దవంగర ,జూన్ 24( జనం సాక్షి )  మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇంచార్జి గుండాల రవి కుమార్ ఆధ్వర్యంలో పెద్దవంగర గ్రామపంచాయతీలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షుడు రామగిరి మధుసూదన్ ,ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన…

కాంగ్రేస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన – డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రూ నాయక్

కురవి మండలం రేకులతండా గ్రామంలో గురువారం రైతు రచ్చబండ కార్యక్రమం,కాంగ్రేస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రూ నాయక్ .గ్రామ ప్రజలు నెహ్రు నాయక్ కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా…

ఛలో హైదరాబాద్-మిలో నరేంద్ర మోడీ సభ ను జయప్రదం చేయండి.

తొర్రూర్ 24 జూన్ (జనం సాక్షి ) భారతీయ జనతాపార్టీ ( బీజేపి) జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,18రా‌ష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర…

విద్యార్థులు భావవ్యక్తీకరణ పెంపొందించుకునే ల ఉపాధ్యాయులు కృషి చేయాలి కలెక్టర్ కె.శశాంక

తొర్రూర్ 23 జూన్( జనంసాక్షి ) విద్యార్థి దశలోనే విద్యార్థులు భావ వ్యక్తీకరణ పెంపొందించుకునే లా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక అన్నారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా…