5 క్వింటాళ్ల యాభై కిలోలగంజాయిని ఖానాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావు పేట గ్రామ శివారులో డీసీఎం లో తరలిస్తున్న 5 క్వింటాళ్ల యాభై కిలోలగంజాయిని ఖానాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా ఒరిస్సాలోని…








