Friday, 13 November 2026

వరంగల్

ఎలకదుర్తి ముందస్తు అరెస్టులు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎల్కతుర్తి సడక్ బందు కార్యక్రమం నిర్వహిస్తున్న నాయకులను సమాచారం తెలుసుకున్న ఎల్కతుర్తి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు  

స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా అప్ప రాజు రాజు

వరంగల్ ఈస్ట్, జూలై 02(జనం సాక్షి): లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ అధ్యక్షుడుగా వరంగల్ రామన్నపేట కు చెందిన అప్పరాజు చంద్రమోహన్ ( రాజు) 2022 – 2023 సంవత్సరానికి నియమితులయ్యారని  క్లబ్ ఛార్టర్  అధ్యక్షుడు డా.తాళ్ల…

మాదిగల నమ్మక ద్రోహి బీజేపీ

ఈర్ల కుమార్ మాదిగ – వరంగల్ తూర్పు కోఆర్డినేటర్  వరంగల్ 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీ లో కుల పెద్దల ఆధ్వర్యంలో జులై 2న సడక్ బంధును కరపత్రం ఆవిష్కరరించి ఇంటింటికి కు కరపత్రాలు పంచడం జరిగింది .దీన్ని…

తెలంగాణకు మోదీ రాకకు ముందు బీజేపీకి మరో షాక్..

 టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కార్పోరేటర్.. వరంగల్ ఈస్ట్, జూన్ 01(జనం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపర్యటనకు ముందు బీజేపీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..నిన్న హైదరాబాద్ లోని పలువురు బీజేపీ కార్పోరేటర్లు టీఆర్ఎస్…

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మృతిచెందగా గ్రామ ప్రముఖులు  కుందూరు శ్రీనివాస రెడ్డి గురువారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 50కేజీ ల  బియ్యం పంపిణీ చేశారు…

02పి, ఆర్టీసీ ఇస్తున్న రాయితీల పై కళా ప్రదర్శన

ఆర్టీసీ ఇస్తున్న రాయితీల పై కళా ప్రదర్శన స్టేషన్ ఘన్పూర్, జూన్ 30,( జనం సాక్షి) : డివిజన్ కేంద్రంలోని ఘన్పూర్ బస్టాండ్ నందు ఆర్టీసీ కళాబృందం గురువారం రోజు కళా ప్రదర్శ న ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ…

శాంతియుత నిరసన తెలిపిన వీఆర్ఏ సంఘం…

పలు డిమాండ్ల గురించి డిప్యూటీ తాసిల్దార్  కు వినతి పత్రం ఇచ్చిన విఆర్ఏలు…. వెంకటాపూర్(రామప్ప),జూన్30(జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర  వీఆర్ఏ –జేఏసి పిలుపు మేరకు   30 జూన్ 2022 రోజున వెంకటాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు శాంతియుత …

01పి, నిరసన చేపట్టిన విఆర్ఏలు

తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల నిరసన స్టేషన్ ఘన్పూర్, జూన్ 30, ( జనం సాక్షి) : డివిజన్ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.…

ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలి

 ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం పేట లో ధర్నా వరంగల్ ఈస్ట్, జూన్ 30(జనం సాక్షి):                ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలోని శంభునిపేట ప్రభుత్వ పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ…

వరంగల్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం

    వరంగల్ నగరం లోని వివిధ  జంక్షన్లలో డ్యూటీ నిర్వహించే సిబ్బంది అందరు వారి జంక్షన్   నందు వితౌట్ నంబర్ ప్లేట్ మరియు హెల్మెట్ లేని వాహన దారులకు అవగాహన సదస్సు కల్పించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్…