వరంగల్ ఎంజీఎంలో ఓపీ సేవలు నిలిపివేత
వరంగల్ మహా నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో గురువారం సీనియర్ రెసిడెంట్ వైద్యులు గోపి సేవలను నిలిపివేశారు. మూడు నెలలుగా తమకు రావాల్సిన స్టైఫండ్ రాకపోవడం వల్ల ఓపీ సేవలు నిలిపివేసినట్లు వైద్యులు వివరించారు. సుమారు 55…






