దేశంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి
– ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటేయాలి – గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించండి – పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి – చంద్రబాబు మన ప్రాజెక్టులకు అడ్డంకి – కూటమికి అధికారమిస్తే తెలంగాణ మళ్లీ చీకటిమయమవుతుంది…










