పక్కాగా చెక్కుల పంపిణీ ఏర్పాట్లు
అధికారులకు దిశానిర్దేవం చేసిన కలెక్టర్ వరంగల్,మే5(జనం సాక్షి ): రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్దేవించిన నిబందనలకు అనుగుణంగా కొనసాగించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. పాస్ పుస్తకాలు, చెక్కులను…



