Thursday, 12 November 2026

వరంగల్

సమన్వయ కమిటీ సభ్యుల సహకారంతో ముందుకు 

వరంగల్‌ ,మే9(జ‌నం సాక్షి): చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ కమిటీ సభ్యులు కీలక భూమిక పోషించాలని, వారు దగ్గరుండి రైతులకు సహకరించాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు  అన్నారు. రైతులందరికీ ఒక్క రోజు ముందుగానే స్లిప్‌లు పంపిణీ…

చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు

క్షేత్రస్థాయిలో తహసిల్దార్లకు మార్గదర్శకాలు జారీ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి జనగామ,మే9(జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.…

రైతుబంధు కోసం ముమ్మర ఏర్పాట్లు

గ్రామాల్లో మొదలైన ప్రచారం వరంగల్‌,మే8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రైతు బంధుపథకంలో భాగంగా.. ఈనెల 10నుంచి జిల్లాలో ఎకరాకు రూ.4వేల చొప్పున పంట సాగు కోసం నగదు సాయం పంపిణీ చేయనుంది. ప్రతి ఏటా…

రైతుబంధు చెక్కుల కాలపరిమితి మూడు నెలలు

ఎప్పుడైనా తీసుకోవచ్చన్న బ్యాంకర్లు జనగామ,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల కాల పరిమితి మూడు నెలలు ఉంటుందని బ్యాంకర్లు చెప్పారు. చెక్కులు అందుకున్న  రైతులు ఈ కాలంలో ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు.  అలాగే బ్యాంక్‌లకు వచ్చే ముందు పట్టాదారు…

పాకాల ఆయకట్టు రైతుల్లో ఆనందం

నీటి నిల్వలతో సాగుకు భరోసా వరంగల్‌,మే8(జ‌నం సాక్షి): పాకాల సరస్సు పరిధిలో ఈఏడాది రెండు పంటలు పండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గత ఏడు కురిసిని వర్షాలతో పాకాల పూర్తిగా నిండింది.  పండించిన ధాన్యానికి ధర కూడా…

రైతుబంధు పక్కా అమలుకు వరుస సవిూక్షలు

చెక్కుల పంపిణీ ఏర్పాట్లలో అధికారులు జనగామ,మే7(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పంట పెట్టుబడి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రూపొందించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,…

20శాతం అదనంగా పెరిగిన ధాన్యం రాక

జనగామ,మే7(జ‌నం సాక్షి): గత రబీసీజన్‌ కన్నా ఈసారి 20శాతం ధాన్యం ఎక్కువగా మార్కెట్‌కు వచ్చినట్లు మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.1590 కొనుగోలు చేస్తుండగా, సీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1550కు కొనుగోలు చేస్తున్నట్లు…

మళ్లీ గెలుస్తా..మంత్రినవుతా: ఎర్రబెల్లి 

జనగామ,మే7(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలిచి మంత్రినవుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.  అప్పుడు తండాల్లో, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తానే బాధ్యత వహిస్తానన్నా రు. తండాలను గ్రామపంచాయతీలను చేసి చూపిన…

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

వనపర్తి,మే5(జ‌నం సాక్షి ):  జిల్లాలోని కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్‌ నగర్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు కింద పడి విక్రమ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమే…

పచ్చదనం కోసం పాటుపడ్డవారికి హరితమిత్ర పురస్కారాలు

15లోగా దరఖాస్తులకు ఆహ్వానం వరంగల్‌,మే5(జ‌నం సాక్షి ):  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల నుంచి హరిత మిత్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి…