Wednesday, 11 November 2026

వరంగల్

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

వరంగల్‌ : జిల్లాలోని నెక్కొండలో దారుణం జరిగింది.  మైనర్‌ బాలికపై ముగ్గురు మైనర్‌ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు బాలురు అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించి ఎంఎంఎస్‌ ద్వారా తమ స్నేహితులకు దృశ్యాలను పంపారు.విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు…

నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే : మంత్రి సారయ్య

వరంగల్‌ : తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయన చెప్పారు. భద్రాచలం తెలంగాణలో…

ఎమ్మెల్యే కుమారుని వివాహ వేడుల్లో పాల్గొన్న కేసీఆర్‌

వరంగల్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టీ రాజయ్య కుమారుని వివాహ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. సోమవారం వరంగల్‌లోని కాజీపేట ఫాతిమా క్యాధెపూడల్‌ చర్చిలో ,అనంతరం సీఎస్సార్‌ గార్డెన్‌లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.…

వేయి స్తంభాల ఆలయంలో పోటెత్తిన భక్తులు

వరంగల్‌ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హన్మకొండ చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల్లో దీపాల వత్తులు వెలిగించి భక్తిని చాటకున్నారు. రామప్ప…

ఏసీబీ వలలో అవినీతి విఆర్వో :10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత

వరంగల్‌ :రూ.10వేలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు తహశిల్దార్‌ యాదగిరి ఏసీబీ అధికారులకు చిక్కారు.కేసు నమోదు చేసుకున్నఅధికారులు నిందితుని నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్‌ జిల్లాలో నలుగురు మావోయిస్టుల అరెస్టు

వరంగల్‌ : జిలాలో ప్రతిఘటన దళానికి చెందిన నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల నుంచి 3 తుపాకులు, 61 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ధర్నా

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల వద్ద రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. చిల్లర కాంటాలు ఎత్తివేసి ప్రభుత్వం మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేయాలని వారు ధర్నా చేస్తున్నారు.

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవం

వరంగల్‌ : వరంగల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అరెస్టుల మధ్య సాగాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అవతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ కాన్వాయ్‌ను తెలంగాణ జాగృతి విద్యార్థులు అడ్డుకున్నారు.…

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవం

వరంగల్‌ : వరంగల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అరెస్టుల మధ్య సాగాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అవతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ కాన్వాయ్‌ను తెలంగాణ జాగృతి విద్యార్థులు అడ్డుకున్నారు.…

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో దొంగల బీభత్సం

వరంగల్‌ : జిల్లాలోని నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం పగులగొట్టిన దుండగులు ఫైళ్లు చింపివేసి పరారయ్యారు. ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.