ఇల్లు కూలి ఒకరి మృతి
వరంగల్ : జిల్లాలోని కరీమాబాద్ నగరంలోని ఉర్సు ప్రాంతంలో ఇల్లు కూలి దెడ్డి రాధమ్మ (55) మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె మనుమడు శ్రీతేజ్‌కు గాయాలయ్యాయి. శ్రీతేజ్‌ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
వరంగల్ : జిల్లాలోని కరీమాబాద్ నగరంలోని ఉర్సు ప్రాంతంలో ఇల్లు కూలి దెడ్డి రాధమ్మ (55) మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె మనుమడు శ్రీతేజ్‌కు గాయాలయ్యాయి. శ్రీతేజ్‌ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
వరంగల్ : చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తాననడంపై టీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. బాబు దీక్షపై వేసిన కమిటీ వ్యూహాత్మక కమిటీ కాదని , కుట్రల కమిటి అని పేర్కొన్నారు. ఎర్రబెల్లి ,రేవూరి…
వరంగల్ : హైదరాబాద్‌లో వైఎస్ జగన్ సభ పెడితే మానుకోట రాళ్లకు పనిచెప్పాల్సి వస్తదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వైఎస్ జగన్‌ను హెచ్చరించారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకుంటే ఆంధ్రా అభివృద్దిని అడ్డుకున్నట్లేనని వ్యాఖ్యానించారు.…
వరంగల్ : హైదరాబాద్‌లో జగన్ సభకు అనుమతి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఆయన అన్నారు.
వరంగల్ : జిల్లాలోని జనగాం బస్టాండ్‌లో ప్రయాణికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీసులు దొంగను స్టేషన్‌కు తరలిస్తుండగా ఏఎస్‌ఐ, హోంగార్డుపై దాడి చేసి దొంగ పరారయ్యాడు.
వరంగల్ : చంద్రబాబును నమ్ముకుంటే తెలంగాణ టీడీపీ నాయకులు గంగలో మునిగినట్లేనని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి హెచ్చరించారు. నిజంగా ఆ పార్ట్టీ తెలంగాణకు కట్టుబడి ఉంటే సకల జనభేరిలో కలిసి రావాలని ఆయన సూచించారు.టీఆర్‌ఎస్ జిల్లా…
వరంగల్ : సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని వరంగల్ ఎంపీ రాజయ్య అన్నారు.చివరి బంతి వరకు ఆట ఉంటుందన్న సీఎం కిరణ్ ఒక్క బంతికే పదిపరుగులు ఎలా చేస్తడో తెలుసుకోవాలని రాజయ్య వ్యాఖ్యానించారు.ఏపీఎన్జీ.వోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిచేష్టలు మానుకోవాలని…
కాజీపేట (వరంగల్) : రైల్వే ఉద్యోగిని బెదిరించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి ,రూ.40వేల రూపాయలను డ్రా చేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ జబ్బార్ తెలిపారు.
వరంగల్: ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. తెలంగాణ పై రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే తప్ప సీమాంధ్రుల కుట్రలు ఆగవని…
వరంగల్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటుదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి. హరీష్‌రావు హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక్క నిమిషం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని హరీష్…