Wednesday, 11 November 2026

వరంగల్

సీమాంధ్రులది ఉద్యమం కాదు ఉన్మాదం: కవిత

వరంగల్‌,(జనంసాక్షి): సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. సీమాంధ్రులు చేస్తున్నది ఉద్యమంకాదు, ఉన్మాదమని విమర్శించారు. దీన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు వెనుకుండి నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆందోళనలను సీమాంధ్ర కృత్రిమ…

వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో రాజకీయ ఖైదీల భేటీ

వరంగల్‌,(జనంసాక్షి): ఈ రోజు వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో రాజకీయ ఖైధీలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, అర్హులైన ఖైదీలందరికి క్షమాభిక్ష పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ డిమాండ్ల సాధనకు ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఖైదీలు…

సీఎం మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నీరు,విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌ ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంకు అవసకమైతే కొత్త కమిటీలు కూడా వేసుకోవచ్చని సారయ్య తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రకటన కాంగ్రెస్‌…

రేపోని గ్రామంలో దారుణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలం రేపోని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయరావుపై ప్రత్యర్థులు దాడి చేసి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వ భూములను ఆక్రమంగా కఠినమైన చర్యలు

దంతాలపల్లి: మండలంలో వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ సుమతి బుధవారం తెలిపారు. దంతాలపల్లిలోని ప్రభుత్వ భూములను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ భూముల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్‌ న్యాయకత్వంలోనే పనిచేస్తా: చందూలాల్‌

వరంగల్‌,(జనంసాక్షి): తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు చందూలాల్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. ఓ పనిపైనే ఢిల్లీ వెళ్లాను తప్ప కాంగ్రెస్‌ నేతలను కలవలేదని …

ఉద్యమం మళ్లీవస్తే ఆపడం తరంకాదు: ప్రొ. హరగోపాల్‌

వరంగల్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం మరోసారి గనుక వస్తే ఆపడం ఎవరితరం కాదని సామాజికవేత్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కే. జయశంకర్‌ జయంతుత్సవాల్లో మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులు వాళ్ల…

ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌,(జనంసాక్షి): ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. విద్యార్థిని ఆరో తరగతి…

వరంగల్‌ జిల్లాలో రూ. 2 లక్షలు స్వాధీనం

వరంగల్‌,(జనంసాక్షి): వర్ధన్నపేట మండలంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరిపారు. కారులో తరలిస్తున్న రూ. 2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మడగూడ ఎన్నిక వాయిదాకు సిఫార్సు చేసిన కలెక్టర్‌

వరంగల్‌,(జనంసాక్షి): కొత్తగూడ మండలం మడగూడ సర్పంచ్‌ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘంకు సిఫార్సు చేశారు. సర్పంచ్‌ అభ్యర్థి పేరు తారుమారు కావడంతో ఎన్నిక వాయిదా వేయాలని…