కిరణ్‌కు అమ్మ పిలుపు
తెలంగాణపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడి ప్రకటనవైపే సోనియా మొగ్గు ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : తెలంగాణపై తేల్చేయాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. సమస్యను…








