జాతీయం

కర్నాటక రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

బెంగళూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): కర్ణాటకలోని హుబ్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం హుబ్లీలోని జాతీయ రహదారి నెంబర్‌ 63పై …

మరో కులాంతర వివాహ బలి

దూరంగా ఉంటున్న జంటను పట్టుకుని కావేరీలో తోసారు శవాలు తేలడంతో బయటపడ్డ తండ్రి పన్నాగం చెన్నై,నవంబర్‌17(జ‌నంసాక్షి): మరోదారుణం జరిగింది. పరవు హత్యకు తల్లిదండ్రులే పూనుకున్నారు. ముచ్చటగా ఉన్న …

థానెలో కారు బీభత్సం..

– అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్నవారిని ఢీకొన్న కారు – నలుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం థానె, నవంబర్‌17 (జ‌నంసాక్షి) : మహారాష్ట్రలోని థానె జిల్లాలో …

మధ్యప్రదేశ్‌ బీజేపీ మేనిఫెస్టో విడుదల

– విడుదల చేసిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, సీఎం శివరాజ్‌ చౌహాన్‌ భోపాల్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : త్వరలో జరగనున్న మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ …

పీపుల్స్‌ ఫ్రంట్‌గా మారిన మహాకూటమి

జనగామను దక్కించుకున్న పొన్నాల పెద్దమనసుతో పట్టువిడిచిన కోదండరామ్‌ తెలంగాణ జనసమితి పోటీ 8 సీట్లకే పరిమితం సిపిఐ మూడు సీట్లకే పోటీ సీట్ల పంపిణీలో పట్టు వీడని …

ఆచరణ సాధ్యం కాని హావిూలు

ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే హావిూలు ఒక్కోసారి అమలు సాధ్యమేనా అన్న ఆందోళన కలుగుతోంది. ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలను బురిడీ కొట్టించడంలో ఇప్పుడు …

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

ఛత్తీస్‌ఘడ్‌లో కాంట్రాక్టర్‌ హత్య రాయ్‌పూర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌ను హతమార్చి, ఆరు వాహనాలు …

లాభాల బాటలో సూచీలు

ముంబయి,నవంబర్‌15(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయ మార్కెట్లలోకి కొత్తగా విదేశీ పెట్టుబడులు రావడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు …

కాంగ్రెస్‌లో ఆరని టిక్కెట్ల చిచ్చు

రాహుల్‌ ఇంటిముందు బండ ధర్నా డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారన్న క్యామ మల్లేశ్‌ కొత్తగూడెం, రాజేంద్రనగర్‌లో రెబల్స్‌ నిరాశలోనే పొన్నాల లక్ష్మయ్య జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు …

ప్రజల్లో కాంగ్రెస్‌ విశ్వసనీయతను కోల్పోయింది

– భాజపా హయాంలో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గింది – కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ – చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ రాయ్‌పూర్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) …