జాతీయం

అక్బర్‌ రోడ్డు పేరు మార్పునకు యత్నాలు

న్యూఢిల్లీ,మే9(జ‌నం సాక్షి): న్యూఢిల్లీలోని అక్బర్‌ రోడ్డు సైన్‌బోర్డ్‌పై కొందరు ఆగంతకులు బుధవారంనాడు ఒక పోస్టర్‌ అతికించారు. దీనిని మార్చి మహారాణా ప్రతాత్‌ రోడ్డుగా మార్చాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది.  …

రహానె లేకపోవడం కఠిన నిర్ణయమే..!

– భారత మాజీ సారథి సౌరభ్‌ గంగూలి బెంగళూరు, మే9(జ‌నం సాక్షి) : ఐపీఎల్‌ అనంతరం టీమ్‌ ఇండియా.. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌, అఎ/-గానిస్థాన్‌తో …

రిటైర్డ్‌ టీచర్‌తో కేంద్రమంత్రి దురుసు ప్రవర్తన

– సమస్యలు చెబుతుండగా అడ్డుకున్న మంత్రి – నాన్‌సెన్స్‌ .. ఏం మాట్లాడుతున్నావ్‌ అంటూ ఆగ్రహం – వైరల్‌గా మారిన వీడియో అస్సోం, మే9(జ‌నం సాక్షి) : …

బిజెపి నేత ఇంట్లో నగదు పట్టివేత

బెంగుళూరు,మే9(జ‌నం సాక్షి):  కర్ణాటక శాసనసభ ఎన్నికలు శనివారం జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల అధికారులు ఇవాళ …

బీజేపీ కనుసన్నల్లోనే దాడి

– ఎన్నికల ప్రక్రియను సర్వనాశనం చేయాలని బీజేపీ యత్నిస్తుంది – బీజేపీ నేతల అకృత్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం – కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ …

కాబూల్‌లో మళ్లీ వరుస పేలుళ్లు

కాబూల్‌, మే9(జ‌నం సాక్షి): వరుస పేలుళ్లతో అప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి దద్దరిల్లింది. వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు, ¬ంమంత్రిత్వశాఖ అధికారులను …

కశ్మీర్‌ అంశంపై మళ్లీ నోరుపారేసుకున్న పాక్‌

శ్రీనగర్‌, మే9(జ‌నం సాక్షి) : కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ మరోసారి నోరు పారేసుకుంది. అమాయక కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం పేరుతో క్రూరంగా కాల్చి చంపుతున్నారని మొసలి కన్నీరు …

కాంగ్రెస్‌ పాలన నుంచి కర్ణాటక ప్రజలకు త్వరలో విముక్తి 

– ఐదేళ్లలో కర్ణాటకను భ్రష్టు పట్టించారు – రాష్ట్రానికి పనిమంతులను తీసుకురండి – కాంగ్రెస్‌ పార్టీ అహంకార పార్టీ – అందుకే ముందుగానే తాను ప్రధాని అని …

కర్ణాటకలో కలకలం.. 

– గుట్టలకొద్దీ ఓటరు కార్డులు – ఎన్నికల సజావుగా జరుగుతాయి – స్పష్టం చేసిన ఎన్నికల అధికారులు బెంగళూరు, మే9(జ‌నం సాక్షి) : మరో మూడు రోజుల్లో …

అవినీతి, నాణ్యమైన రాజకీయాలకు పోటీ

– మాయమాటలతో ప్రజలను బోల్తాకొట్టిస్తామంటే కుదరదు – ఐదేళ్లలో కర్ణాటకను అభివృద్ధి పథంలో నిలిపాం – భాజపాపై ట్విట్టర్‌లో ధ్వజమెత్తిన రాహుల్‌ న్యూఢిల్లీ, మే9(జ‌నం సాక్షి) : …