జాతీయం

పెద్ద నోట్ల రద్దు’ ఓ మేలిమలుపు

– నల్లధనం బెడద నుండి దేశానికి విముక్తి కలిగించేందుకే రద్దుచేశాం – నోట్ల రద్దు సమయంలో 2.97 లక్షల బోగస్‌ కంపెనీలను గుర్తించాం – వాటి గుర్తింపు …

బ్లాక్‌డే విరమించుకున్న డిఎంకె

  చెన్నై,నవంబర్‌7(జ‌నంసాక్షి): తమిళనాట వరదల కారణంగా డిఎంకె అనూహ్యనిర్ణయం తీసుకుంది. బ్లాక్‌డే నుంచి ఆ పార్టీ తప్పుకుంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను రద్దు …

మళ్లీ వాయిదా..

– 2జీ స్పెక్టమ్ర్‌ కేసు డిసెంబర్‌ 5కు వాయిదా న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్టమ్ర్‌ కేసులో తీర్పు వాయిదా పడింది. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక …

కమల్‌ తొలి అడుగు.. 

– ప్రజల కోసం మొబైల్‌ యాప్‌ – ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఇది చక్కటి వేదిక – అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు గొంతెత్తాలి – పార్టీ ప్రకటనకు …

కాలుష్య స్థాయి పెరిగింది.. ఎవరూ బయటకు రావద్దు!

– ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరిక న్యూఢిల్లీ, నవంబర్‌7(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు ఢిల్లీ …

ప్రజాస్వామ్యానికి నిజంగానే బ్లాక్‌డే

నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్‌ అహ్మాదాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): నోట్ల రద్దు, జీఎస్టీలను రూపొందించిన తీరు సరిగా లేదని, వాటిని తొందరపాటుగా అమలు చేశారని మాజీ ప్రధాని మన్మోహన్‌ …

ఎయిరిండియాలోనే ప్రయాణించండి: కేంద్రం

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఉద్యోగులు అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాలో మాత్రమే ప్రయాణించాలని కేంద్ర ¬ంశాఖ తమ సిబ్బందికి సూచించింది. అంతేగాక టికెట్లు …

పోలవరంపై సుప్రీంలో తెలంగాణ ఇంప్లీడ్‌ పిటిషన్‌

కేంద్రానికి 25 వేల జరిమానా న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన కేసులో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ …

బర్త్‌డే వేడుకలకు దూరంగా కమల్‌

చెన్నై,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. కొంతకాలంగా భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతున్న విషయం …

ఆ ఉగ్రవాది మసూద్‌ మేనల్లుడు

శ్రీనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా.. ఓ జవాను వీరమరణం పొందారు. కాగా.. హతమైన ఉగ్రవాదుల్లో ఒకడు …