రాజకీయాలకు సోనియా గుడ్ బై!
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంచలన ప్రకటన చేశారు. 19 ఏళ్లుగా ఆ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా.. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా…






