Tuesday, 24 November 2026

జాతీయం

నేడు రాష్ట్రపతితో స్టాలిన్‌ భేటీ

చెన్నై,ఆగస్టు30 : తమిళనాడు రాజకీయ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. పళనిస్వామి సర్కారును బలపరీక్షకు ఆదేశించాలని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ గురువారం రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ని కోరనున్నారు. ఈ మేరకు స్టాలిన్‌ అపాయింట్‌ మెంట్‌ తీసుకోవడం…

ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురు

      న్యూఢిల్లీ,ఆగస్టు30 : బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ భార్య సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతిపై కోర్టు పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలన్న విజ్ఞప్తిని…

లగ్జరీ కార్లపై కేంద్రం సెస్‌

15 నుంచి 25 శాతానికి పెంపు న్యూఢిల్లీ,ఆగస్టు30  : లగ్జరీ కార్లు, స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిళ్లపై కేంద్ర ప్రభుత్వం సెస్‌ను పెంచింది. గతంలో 15 శాతం ఉన్న సెస్‌ను ఇప్పుడు 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు…

స్వరం పెంచిన దినకరన్‌

దిగిపోవాలని సీఎం పళనికి హెచ్చరిక చెన్నై,ఆగస్టు30  : అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ రోజు రోజుకీ తన స్వరాన్ని పెంచుతున్నారు. తాజాగా బుధవారం ఏకంగా సీఎం పళని స్వామికే వార్నింగ్‌ ఇచ్చారు. రిస్టార్టులో ఉన్న…

నోట్ల రద్దుకు నోబెల్‌ పురస్కారం ఇవ్వండి

– చిదంబరం ఘాటు విమర్శ న్యూఢిల్లీ,,ఆగష్టు 30,(జనంసాక్షి): నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి మాత్రమే నోట్ల రద్దు ప్రక్రియ పనికొచ్చిందని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విమర్శించారు. అసలు నోట్ల రద్దును ప్రతిపాదించిన రిజర్వ్‌బ్యాంక్‌ ఆర్థికవేత్తలకు…

గోరఖ్‌పూర్‌ కొనసాగుతున్న ఘోరాలు

– ఆగష్టు నెలలో 290 మంది చిన్నారుల మృతి గోరఖ్‌పూర్‌,,ఆగష్టు 30,(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌దాస్‌ మెడికల్‌ కళాశాల (బీఆర్డీ)లో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. ఆక్సిజన్‌ అందక చిన్నారులు పిట్టల్లా రాలిపోయిన విషయం తెలిసిందే. ఒక్క…

పెద్దనోట్ల రద్దు అట్టర్‌ ప్లాప్‌

– 99 శాతం నోట్లు తిరిగొచ్చాయి -వెల్లడించిన ఆర్‌బీఐ ముంబై,,ఆగష్టు 30,(జనంసాక్షి): రద్దయిన నోట్లలో దాదాపు 99 శాతం తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంక్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మోడీ సర్కార్‌ రద్దు చేసిన…

తిరుమలకు రానున్న రాష్ట్రపతి

భారీగా భద్రతా ఏర్పాట్లు తిరుపతి,ఆగస్ట్‌30 : తొలిసారిగా తిరుమలకు వస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాకను దృష్టిలో పెట్టుకుని భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో తిరుపతి, తిరుమలలో కోవింద్‌ పర్యటించనున్నారు. ఆయన రాష్ట్రపతిగా…

పోలీసలుకు చిక్కిన మాయలేడి

  బెంగుళూరు,ఆగస్ట్‌30: అమాయక యువకుల్ని నిలువు దోపిడీ చేసిన మహామాయ’లేడి’ మాల ఎట్టకేలకు పోలీసుల వలలో చిక్కింది. పలు ఫిర్యాదులు అందుకున్న మైసూర్‌ రూరల్‌ పోలీసులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు. ఎందరినో తన వలలో వేసుకుని వారిని మోసగించి,…

ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుల గొడవ

  నిర్లక్ష్యానికి పసికందు మృతి జయపుర,ఆగస్ట్‌30 : ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుల మధ్య వివాదం ఓ పసికందు ప్రాణం తసీఇంది. గర్భిణీకి సర్జరీ చేస్తూ ఇద్దరు వైద్యులు ఒకర్నొకరు తిట్టుకున్నారు. ఫలితంగా.. ఆ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. ఈ…