Tuesday, 24 November 2026

జాతీయం

సుప్రీంకుచేరుకున్న ఫాతిమా పంచాయితీ

విచారణ వచ్చే 21కి వాయిదా న్యూఢిల్లీ,ఆగస్ట్‌30 : కడప ఫాతిమా మెడికల్‌ కళాశాల కేసు విచారణ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు…

కర్నాటకలో మరో కాంగ్రెస్‌ నేత ఇంటిపై ఐటి దాడులు

బెంగుళేరు,ఆగస్ట్‌30 : ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌ నివాసంపై ఐటీ శాఖ ఇటీవల దాడులు నిర్వహించి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే డబ్బును కూడా పట్టుకుంది. ఈ కేసులో తాజాగా…

అదుపుతప్పిన బస్సు: ఇద్దరు మృతి

సిమ్లా,ఆగస్ట్‌30: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స…

ఆధార్‌ అనుసంధానం డిసెంబర్‌31 వరకు పొడిగింపు

సుప్రీంకు కేంద్రం వివరణ న్యూఢిల్లీ,ఆగస్ట్‌30  : పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నవంబర్‌లో విచారణ చేపట్టనుంది. ఆధార్‌పై వచ్చిన పిటిషన్లు నవంబర్‌ మొదటి వారంలో విచారిస్తామని…

గోదావరి తీరానికి వరదముప్పు కేంద్రం ముందస్తు హెచ్చరిక

న్యూఢిల్లీ,ఆగస్ట్‌30: వచ్చే 72 గంటల్లో దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాలన్నింటికీ వరద ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జలవనరులశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్టాల్ల్రో గోదావరి తీరంలోని జిల్లాలకు వరద ముప్పు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ఎగువప్రాంతాల్లో కురిసేవర్షాల…

కన్నుల పండుగగా క్రీడా పురస్కారాలు

న్యూఢిల్లీ,ఆగష్టు 29(జనంసాక్షి): జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌ లో క్రీడా అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అత్యుత్తమ…

కన్నతల్లి కర్కశత్వానికి చిన్నారి బలి

  బిల్డింగ్‌పైనుంచి తోసేసి చంపిన తల్లి బెంగళూరు,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): కన్నతల్లి కర్కశత్వానికి ఓ చిన్నారి బలయ్యింది. అతి రకిరాతకంగా కూతరుని కూడా చూడకుండా భవనంపై నుంచి తోసేయడం ద్వారా ఆమె ఉసురు తీసింది. ఒకసారి కాదు రెండు సార్లు ఆ…

గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): గుజరాత్‌ సర్కార్‌కు భారీ ఊరట దక్కింది. గోద్రా ఘటన తర్వాత గుజరాత్‌లో చెలరేగిన హింసాకాండలో దెబ్బతిన్న మత కట్టడాలను నిర్మించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ అప్పట్లో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.…

చక్కెర ధరల అదుపునకు కేంద్రం చర్యలు

  న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రానున్న పండుగల దృష్ట్యా చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని నియంత్రణలో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం పంచదార మిల్లుల నిల్వలపై పరిమితి విధించింది. ఈ…

ధ్యాన్‌చంద్‌కు ఘనంగా నివాళి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా హాకీ ప్లేయర్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌, ¬ంశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్మరించుకున్నారు. ఢిల్లీలోని హాకీ స్టేడియంలో ధ్యాన్‌చంద్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.…