Tuesday, 24 November 2026

జాతీయం

విమానాల్లో కొత్త రూల్స్

విమానాల్లో కొత్త రూల్స్ ప్రకటించింది సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్. ఆ శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు దీనికి సంబంధించిన నియ‌మావ‌ళిని శుక్రవారం(మే 5) వెల్ల‌డించారు. విమానాల్లో అనుచితంగా ప్ర‌వ‌ర్తించే ప్ర‌యాణికుల‌కు మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు…

కాశ్మీర్ లోయల్లో ఆర్మీ భారీ కూంబింగ్

రోజురోజుకు హింస పెచ్చు మీరడంతో కాశ్మీర్ లో భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది ఆర్మీ. సుమారు నాలుగు వేల మంది సైనికులతో కాశ్మీర్ లోయలను జల్లెడ పట్టనుంది. గురవారం శోపియాన్ జిల్లాలో ఆపరేషన్ మొదలైంది. ఇవాళ కూడా ఈ…

ఇండియాకు పాక్ విమానాలు ర‌ద్దు

పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చే వారం నుంచి విమానాల‌ను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉంది పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌. క‌రాచీ నుంచి ముంబైకి వారానికి రెండు విమానాల‌ను న‌డుపుతోంది పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌. కానీ పాకిస్తాన్‌కు భార‌త్‌నుంచి ఎలాంటి…

గురుకుల ఉపాధ్యాయులకు సుప్రీంలో ఊరట

ఢిల్లీ: గురుకుల ఉపాధ్యాయులకు సుప్రీంలో ఊరట లభించింది. 60ఏళ్ల రిటైర్‌మెంట్ వయసు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురుకుల ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే 9,10 షెడ్యూల్‌లోని సంస్థల్లోని ఉపాధ్యాయులను తదుపరి ఉత్తర్వులు వచ్చే…

బాబా క‌న్నేశాడు: టార్గెట్ మెక్‌డొనాల్డ్‌

ఇప్ప‌టికే భార‌త మార్కెట్లో  ఆయుర్వేద ఔష‌ధాల‌తో త‌న‌దైన శైలితో దూసుకుపోతున్న బాబా రాందేవ్ కంపెనీ ప‌తంజ‌లి తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దేశంలో చాలామంది విదేశీ ఆహారానికి అల‌వాటు ప‌డి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నార‌ని చెప్పిన ప‌తంజ‌లి…

రూ.200లకే బిడ్డను అమ్మిన తల్లి

200 రూపాయలకే బిడ్డను అమ్ముకుంది ఓ తల్లి. సంతలో సరుకులా.. ఎంతకు వస్తే అంత అన్నట్టు కన్నపేగు బంధాన్ని తెంచుకుంది. ఈ ఘటన త్రిపురలోని గందచరలో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ బిడ్డను కొనుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామ…

ఎర్రకోటలో బాంబు.. రాజధానిలో కలకలం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రసిద్ధ ఎర్రకోటలో ఓ బాంబు బయటపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రాజధానిలో ఎలర్ట్ ప్రకటించారు. సాధారణంగా రోజూ చేసే తనిఖీలలో భాగంగానే ఎర్రకోటలో భద్రతాదళాలు తనిఖీ చేస్తుండగా అక్కడున్న ఓ బావిలో…

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి సమయంలో మనోజ్  తివారీ ఇంట్లో లేరు. దీనికి సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తన ఇంటిపై జరిగిన దాడి…

ఈ పదవి కుటుంబానికి భారమే: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి తన కుటుంబానికి భారమేనని అంటున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా అధ్యక్షుడిగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. తన భార్య మెలానియా ట్రంప్‌ను మీడియా టార్గెట్‌…

మొగుళ్లను కొట్టండి : పెళ్లి కూతుళ్లకు బ్యాట్లు గిఫ్ట్

ఏ మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్లినా.. డబ్బో.. వస్తువులో గిఫ్ట్ గా ఇస్తుంటారు. కానీ ఒక పెద్దమనిషి అసాధారణమైన దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఎవరూ ఊహించని ఆ గిఫ్ట్ బ్యాట్. ఇంతకూ ఎందుకో తెలుసా.. భర్త తాగొచ్చినా..…