Tuesday, 24 November 2026

జాతీయం

ఎవరెస్ట్ ఎత్తు మరోసారి లెక్కింపు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ ఎత్తును మరోసారి కొలవనున్నారు. 2015లో సంభవించిన భూకంపం కారణంగా శిఖరం ఎత్తు తగ్గిందనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో తాజా ప్రయత్నాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ, భారత సర్వేక్షణ సంస్థ,…

హోదాపై టీ ఎంపీల‌ను చూసి నేర్చుకోండి: ప‌వ‌న్ ట్వీట్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌త్యేక హోదాపై మాట్లాడారు. పార్ల‌మెంటులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై పోరాడిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలును ప‌వ‌న్ అభినందించారు. ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి…

ఓ బీజేపీ.. గోవులు సరే.. అమ్మాయిల సంగతేంటి

మోడీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సమాజ్ వాదీ ఎంపీ జయా బచ్చన్. బీజేపీ ప్రభుత్వం గో రక్షణలో బీజీగా ఉంది.. కానీ మహిళల రక్షణలో మాత్రం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్…

ఒంటరి మహిళల గుర్తింపు బాధ్యత మీదే..

ఒంటరి మహిళలను గుర్తించడం చాలా క్లిష్టమైన సమస్య. కానీ సదరు ఒంటరి మహిళ పెన్షన్ అందితే సంతోషిస్తుంది. ఆమెపై ఆధారపడిన వాళ్లు సంతోషిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను గుర్తించడం తేలిక. గ్రామంలో అడిగితే ఎవరైనా చెప్తారు. పట్టణ…

బతుకులు బాగుచేయండంటూ..బట్టలిప్పేశారు! ప్రధాని కార్యాలయం వద్ద తమిళ రైతుల నగ్న పోరాటం దిల్లీలో ఉద్ధృతంగా ఆందోళన

చెన్నై, న్యూస్‌టుడే: తమ కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి దిల్లీలో ఆందోళనచేస్తున్న తమిళ రైతుల పోరాటం ఉద్ధృతమవుతోంది. అర్ధనగ్నంగా ఆందోళన చేసినా, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు నోట కరిచినా కేంద్రం పట్టించుకోలేదు. దిల్లీ రోడ్లపై పొర్లు…

భూసేకరణకు చిక్కుల్లేవు

-అటవీ అనుమతుల కోసం స్వయంగా ఢిల్లీ వెళుతా -2018 మార్చికల్లా కాళేశ్వరం పంపింగ్ పనులు పూర్తవ్వాలి -చైనాలో గొప్పగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ.. -మంత్రి నేతృత్వంలో ఇంజినీర్లు అధ్యయనం చేయాలి -ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, కల్వకుర్తి కాల్వల సామర్థ్యం పెంపుపై…

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూ వ్యధితో 10 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన…

నేను రాష్ట్రపతి రేసులో లేను!

రాష్ట్రపతి పదవికి తాను రేసులో లేనని బీజేపీ సీనియర్ నేతల, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ స్పష్టం చేశారు. పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రపతి పోటీకి సంబంధించి తనకు ఎలాంటి వివరాలు…

కేజ్రీవాల్‌ సిద్ధాంతాలు తుంగలో తొక్కాడు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార వ్యామోహంలో పడి సిద్ధాంతాలన్నీ తుంగలో తొక్కారంటూ సామాజికవేత్త అన్నా హజారే నిప్పులు చెరిగారు. చట్టాలు, ఆర్థిక నియమాల ఉల్లంఘన సహా అనేక అంశాల్లో ఢిల్లీ సర్కారు తీవ్ర అవకతవకలకు పాల్పడిందంటూ షుంగ్లూ…

మాల్యా విల్లాను సొంతం చేసుకున్న తెలుగు హీరో

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విల్లాను సొంతం చేసుకున్నాడు సినీ హీరో సచిన్ జోషీ. గోవాలో ఉన్న విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లాను రిజర్వ ధర 73 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి కొనుక్కోవడానికి ముందుకొచ్చాడు. ఈ…