Tuesday, 24 November 2026

జాతీయం

ఏటీఎంలో రాహుల్‌ గాంధీ

నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై వరుస విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షడు రాహుల్‌ గాంధీ బుధవారం మరోసారి ప్రజల ‘నోటు’ పాట్లను తెలుసుకున్నారు. తన దగ్గరున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు గత వారం ఢిల్లీలోని బ్యాంకుకు వెళ్లి…

మమతా భారీ ర్యాలీ

 పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఇవాళ విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ భారీ ర్యాలీలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్…

రాహుల్‌పై పరువునష్టం దావా

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ రాహుల్‌పై పరువునష్టం దావా దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీచేయడంతో ఆయన కోర్టుకు…

ఎయిమ్స్ లో సుష్మా స్వరాజ్‌

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నానని, మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్స కోసం అవసరమైన పరీక్షలు చేయించుకుంటున్నానని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను ఎయిమ్స్…

లోక్ సభ వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. మృతి చెందిన పార్లమెంటు మాజీ సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది. సభ ప్రారంభం కాగానే సభ్యలంతా ఒక నిముషం పాటు మౌనం పాటించారు.ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులు,…

10 రూపాయల నాణేల పై పుకార్లు

కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రకరకాల వదంతులు వస్తున్నాయి. ఉప్పుకు కొరత ఏర్పడిందని యూపీ, హైదరాబాద్‌లో పుకార్లు రాగా, తాజాగా ఒడిశాలో 10 రూపాయల నాణేలు మారవంటూ వదంతులు వచ్చాయి. 10 రూపాయల నాణెం చెల్లదంటూ…

స్టే కు సుప్రీంకోర్టు నిరాకరణ

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దును కొట్టివేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్…

అఖిలపక్షం భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతను అఖిలపక్షం భేటీ అయ్యింది. రేపటి నుంచి పార్లమెంటు సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాత నోట్ల రద్దు దరిమలా దేశంలో నెలకొన్న పరిస్థితులపై…

మిస్త్రీకి ఎదురుదెబ్బ

సైరస్‌ మిస్త్రీకి ఎదురుదెబ్బ తగిలింది. టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌ మాదిరి ఆయన నాయకత్వానికి మద్దతునిచ్చే విషయంలో టాటా మోటార్స్‌ స్వతంత్ర డైరెక్టర్లు ఒక్కతాటి పైకి రాలేదు. పైగా మిస్త్రీ విమర్శించిన నానో కారు సహా కంపెనీ తీసుకున్న…

ఎటిఎంలలో 20 రూపాయిలు

దేశవ్యాప్తంగా ఎటిఎంలలో 20, 50 రూపాయిల నోట్లను ప్రవేశపెడతామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. ఎటిఎంలలో నిరంతరం డబ్బు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పని…