Tuesday, 24 November 2026

జాతీయం

వందల సార్లు కాల్పులు

పాకిస్థాన్‌ను ఇండియన్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఏడుగురు పాక్ సైనికులను హతమార్చింది. బీంబెర్ సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని…

లక్షలు డిపాజిట్‌ చేస్తే నష్టం..!!

 రూ.2.5 లక్షలలోపు డిపాజిట్‌ చేసేవారికి ఎటువంటి ఇబ్బంది లేదని, వారికి పన్ను చెల్లించే వారి పరిధిలోకి రారని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే పన్ను పరిధిలోకి రాకపోయినా లక్షలు తమ ఖాతాలో డిపాజిట్‌ చేస్తే ఇతర ప్రయోజనాలు పొందే వారికి…

టోల్‌టాక్స్‌ రద్దు

దేశవ్యాప్తంగా టోల్‌టాక్స్‌ రద్దును ఈ నెల 18వ తేదీ అర్థరాత్రి వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

బ్యాంకుల సెలవుతో ఇబ్బందులు

పెద్ద నోట్ల రద్దు, పాత నోట్ల మార్పిడిలో ఇక్కట్లు, ఎటిఎంలలో నగదు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజానీకానికి నేడు బ్యాంకులకు సెలవు ప్రకటించడం అశనిపాతంలా తగిలింది. కనీసావసరాలకు కూడా నగదు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్న…

బ్రాడ్‌ బ్రాండ్‌ కంపెనీలకు రిలయన్స్‌ షాక్‌

జియో​ 4జీ మొబైల్‌ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీని కుదుపేసిన రిలయన్స్‌ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తోంది. హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ తో ఒక జీబీపీస్‌ వరకు…

త్వరలో రూ.500 నోట్లు

పెద్దనోట్ల రద్దుతో ఇప్పటిదాకా రూ.2వేల నోట్లనే బ్యాంకుల నుంచి తీసుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ కొత్త రూ.500 నోట్లను డ్రా చేసుకోనున్నారు. ఢిల్లీ, ముంబై, భోపాల్‌లో నిన్న కొత్త రూ.500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని నేటి…

ఎవరినీ వదిలిపెట్టేది లేదు

నల్లధనాన్ని వెలికి తీయడానికి మరిన్ని చర్యలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా వెల్లడించారు. లెక్కల్లో చూపని డబ్బు ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసిన మోదీ, డిసెంబర్ 30తో గడువు పూర్తయ్యాక మరిన్ని చర్యలు తీసుకోబోమన్న గ్యారంటీ…

53వేల కోట్ల డబ్బు డిపాజిట్

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, బ్యాంకులకు మాత్రం ఇదో శుభపరిణామమనే చెప్పాలి. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో ప్రజలు మనీ డిపాజిట్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్…

లైనులో నిలబడ్డ రాహుల్..!!

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పార్లమెంటు వీధిలోని ఎస్‌బిఐ…

పెద్ద స్కాం వేశారు – కేజ్రీవాల్

పెద్ద నోట్లు రద్దు చేయడం పెద్ద కుంభకోణమని, ఈ రద్దును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను…