కూతురుపైనే అత్యాచారం చేసి చంపిన
చెన్నై: కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, గొంతునులిమి హత్య చేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించిన సంఘటన రామేశ్వరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు రామేశ్వరం సమీపం కరయూర్…









