ఐడియా అదుర్స్
ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పట్టణ ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. చెట్లు లేవుకాబట్టి! ఇక ఊళ్లలో చెట్లున్నా ఉక్కపోత సమస్య. వడదెబ్బకు గురై చనిపోతున్నవారిలో కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకునేవారి సంఖ్యే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో…





