Monday, 23 November 2026

జాతీయం

లోక్‌సభ మాజీ స్పీకర్ సంగ్మా కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా(68) కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1947 సెప్టెంబరు 1న మేఘాలయాలోని వెస్ట్‌ గారోహిల్స్‌ ప్రాంతంలో సంగ్మా జన్మించారు. షిల్లాంగ్ లోని సెయింట్‌ ఆంథోనీస్‌ కళాశాలలో…

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ : దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ శుక్రవారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం…

ఫార్వర్డ్‌బ్లాక్‌ సీనియర్‌ నేత అశోక్‌ఘోష్‌ కన్నుమూత

   కోల్‌కతా: పశ్చిమ్‌బంగా రాష్ట్రంలో తొలి వామపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ సీనియర్‌ నేత, కురువృద్ధుడు అశోక్‌ఘోష్‌(94) ఈ రోజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2న ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన…

పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఎంపీల ధర్నా

కేంద్ర మంత్రి రామ్‌ శంకర్‌ కత్రియా తీరును నిరసిస్తూ…కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో…

14మంది కుటుంబ సభ్యులను చంపేసి, ఆత్మహత్య

మహారాష్ట్ర..థానేలో ఓ దుండగుడు మారణహోమం సృష్టించాడు. 14 మంది కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు…

పోలీసు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఒడిశా: రాయ్‌గఢ్‌లోని కల్యాణ్‌సింగ్‌పూర్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో మావోయిస్టు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

తమిళనాడులో భారీ పేలుడు

తమిళనాడు: శివకాశి జిల్లా నారాయణపూర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో దాదాపు వంద మంది కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో…

2016-17 రైల్వే బడ్జెట్ – రాష్ట్రానికి దక్కేదేంటి..?

  గత ఏడాది బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించినా.. పనులు మాత్రం పట్టాలెక్కలేదు. ఏ వర్క్ కంప్లీట్ కాలేదు. పెద్దపల్లి నుంచి  కరీంనగర్ – నిజామాబాద్ ప్రాజెక్టు కోసం 141 కోట్లు కేటాయించారు – అలాగే…

2016-17 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

కేంద్రమంత్రి సురేశ్ ప్రభు  లోక్ సభలో గురువారం  2016-17 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.  రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రెండోసారి ఆయన రైల్వే బడ్జెట్…

నేను ఉగ్రవాదిని కాను: సంజయ్‌ దత్‌

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యాడు. ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించిన సంజయ్‌… సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం పూర్తవ్వకముందే రిలీజ్‌ చేశారు అధికారులు. సంజయ్‌ విడుదలతో ఎరవాడ జైలు…