Monday, 23 November 2026

జాతీయం

పార్లమెంట్‌ ఎలా పనిచేయాలో చెప్పడానికి పారిశ్రామిక వేత్తలు ఎవరు?: శరద్‌యాదవ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 12 : రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీల రగడ మధ్య జేడీయూ నేత శరద్‌యాదవ్‌ మరో అంశాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగాలంటూ పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో చేసిన విజ్ఞప్తిపై ఆయన మండిపడ్డారు. భారత వాణిజ్య రంగానికి…

ఆ రైలుకు గార్డులు ఎవరు..? ఏ రైలుకు..? ఎందుకు ఆ వివాదం..?

  ఆ రైలు ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకూ ప్రయాణిస్తుంది. ఈ రైలు బుధవారం పట్టాలెక్కనున్నది. అయితే ఆ రైలుకు గార్డులు ఎవరు..? ఈస్ట్ కోస్టు రైల్వే గార్డులా లేక దక్షిణమధ్య రైల్వే గార్డులా? అనే వివాదం కొనసాగుతోంది.…

ఢిల్లీకి ఏపి ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

  ఢిల్లీ, విశాఖపట్నంల మధ్య నడిచే ఏపీ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం విశాఖపట్నంలో ప్రారంభమయ్యింది. న్యూఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ రైలు(22415)ను ప్రారంభించారు.  విశాఖ నుండి…

కశ్మీర్‌ నుంచి తొలి మహిళా IPS

కశ్మీర్ నుంచి మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికైంది. ఆమె పేరు డాక్టర్ రువేదా సలామ్. బార్డర్ చివరన ఉండే కుప్‌వారా జిల్లాలోని ఫార్కిన్ అనే చిన్న గ్రామంలో పుట్టింది రువేదా. ఆ ప్రాంతంలో పుట్టిన ముస్లీం అమ్మాయిలను…

మోడీ సభకు భారీ ఏర్పాట్లు

ప్రధాని నరేంద్ర మోదీ అరబ్‌ దేశాల పర్యటనలో భాగంగా యూఏఈలో ఆగస్టు 17న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రవాస భారతీయులు, దౌత్యవర్గాలు కసరత్తు చేస్తున్నాయి. 34 ఏళ్ల తర్వాత భారత ప్రధాని.. యూఏఈ పర్యటనకు వస్తుండటంతో..…

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి.

2గంటల వరకు రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో లలిత్ మోదా అంశం పై గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ కురియన్ ప్రకటించారు

లోక్ సభ వాయిదా

ఢిల్లీ : లోక్ సభ మధ్యాహ్న 12.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. లలిత్ మోడీ అంశంపై చర్చకు పట్టిన విపక్షాలు… ప్రధాని లేకుండా చర్చిచంమని స్పష్టం చేశాయి. దీంతో స్పీకర్ చర్చకు…

రాజీవ్ ఖేల్ రత్న’కు సానియా ఎంపిక

ఢిల్లీ: ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ…

పార్లమెంట్‌ ముట్టడికి వైసీపీ యత్నం…

జగన్మోహన్‌రెడ్డితోపాటు పలువురు అరెస్టు న్యూఢిల్లీ, ఆగస్టు 10 : దీక్షా శిబిరం నుంచి పార్లమెంట్‌వైపు ర్యాలీగా వెళున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ…