Saturday, 21 November 2026

జాతీయం

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం : కజప

బెంగళూరు : కజపను స్థాపించి నాలుగు నెలలు అయినప్పటికీ మెరుగైన ఫలితాలను సాధించామని కజప నేత శోభాకరంద్లాజే అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఆమె పేర్కొన్నారు. భాజపా గెలుపు అవకాశాలను దెబ్బతీయడంపై ఆమె సంతృప్తి…

ప్రతిపక్ష హోదా కోసం భాజపా, జేడీఎస్‌ పోటాపోటీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో తీవ్రంగా భంగపడ్డ భాజపా ప్రతిపక్ష హోదా కోసం జేడీఎస్‌తో పోటీ పడుతోంది. భాజపా, జేడీఎస్‌లు చెరో 38 స్థానాల్లో విజయం సాధించాయి. మరో రెండు స్థానాల్లో ముందంజలో వున్నాయి. దీంతో ప్రతిపక్షహోదా…

సాధారణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంపూర్ణ విజయం సాధించింది. సాధారణ మెజారిటీకి కావాల్సిన స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకూ 114 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించి మరో 6…

శెట్టర్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి హుబ్లీ-ధార్వాడ్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

మోడీ ప్రభావం గుజరాత్‌కే పరిమితం : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభావం లేదని ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్‌ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్‌కే పరిమితమని ఆయన వ్యాఖ్యానించారు. భాజపా తన తప్పదాలతోనే కర్ణాటకలో అధికారం కోల్పోయిందని ఆయన…

కాంగ్రెస్‌ విజయంలో రాహుల్‌ కీలకపాత్ర : ప్రధాని

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్‌ సాధించిన ఘనవిజయంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయంలో పార్టీ యువనేత రాహుల్‌గాంధీ కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికలపై ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలో గెలుపుబాటలో ముఖ్యపాత్ర పోషించిన…

లక్ష్యం నెరవేరింది: శోభా కరంద్లాజే

బెంగళూరు, జనంసాక్షి: బీజేపీని దెబ్బతీయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని యడ్యూరపు సన్నిహితురాలు శోభా కరంద్లాజే అన్నారు. బీజేపీని చావుదెబ్బ తీసే ఉద్దేశంతోనే యడ్యూరప్ప సొంత పార్టీని ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చతూ…

ఊహించిన ఫలితాలే: బల్బీర్‌ పుంజ్‌

న్యూఢిల్లీ , జనంసాక్షి: కర్ణాటకలో ఫలితాలు ముందే ఊహించామని బీజేపీ సీనియర్‌ నేత బల్బీర్‌ పుంజ్‌ చెప్పారు. కర్ణాటకలో తమని తిరస్కరించినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇమ్రాన్‌ఖాన్‌కు గాయాలు

-ప్రచార వేదికనుంచి కిందపడటంతో ఘటన లాహోర్‌, మే 7: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రాజకీయ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోర్క్‌లిఫ్ట్‌ వాహనసాయంతో ఎన్నికల ప్రచార వేదిక ఎక్కేప్రయత్నంలో కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. పాకిస్థాన్‌ తెహ్రిక్‌ ఈ ఇన్సాఫ్‌…

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంపైగా సోనియా హర్షం

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. సమష్టికృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు.