Saturday, 21 November 2026

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్ట పోయింది. నిప్టీ 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

బాంబు పేలుడుకు సంబంధించిన ముగ్గురు అరెస్టు

బెంగళూరు : నగరంలోని భాజపా కార్యాలయం సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుకు సంభందించి ముగ్గురు అనుమానితులను పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. వీరిలో పీర్‌ మోహిద్దీన్‌, బషీర్‌ అనే నిందితులను నిన్ను రాత్రి అరెస్టు చేయగా ఈ ఉదయం…

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అత్యాచారాలు, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీపై ఢిల్లీలో జరగిన దాడిపై సభను విపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. అంతకు ముందు కూడా ప్రతిపక్షాల ఆందోళనల మధ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ…

మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ: మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు నానాటికీ పెరుగుతుండడంతో విపక్షాలు ఈ విషచయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో చర్చ చేపట్టారు.

బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యంకాదు: బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో స్టీల్‌ ప్లాంట్‌ ఉండాలనుకోవడంలో తప్పులేదంటూనే బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యంకాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు గనులు ఉన్నాయికదా అని అక్కడ స్టీల్‌ప్లాంట్‌ నిర్మించాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు…

బీజేపీ అగ్రనేతలను కలిసిన టీ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోతాము చేపట్టబోయే సంసద్‌యాత్రకు మద్దతు ఇవ్వాలిని కోరుతూ బీజేపీ జాతీయ అగ్రనేతలను తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు కలిశారు. బీజేపీ జాతీయ నేతలు ఈద్వానీ సుష్మాస్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ముఖల్‌రాయ్‌ రఝవంశ్‌ప్రసాద్‌సింగ్‌…

రాజస్థాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్‌

జైపూర్‌, జనంసాక్షి: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని నిర్భయ చట్టాలను చేసినా మృగాళ్లు భయపడటంలేదు. గుర్త తెలియని ముగ్గురు దుండుగులు ఓ మహిళపై సామూహికా అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని కనోటా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాసా…

మధ్యాహ్నం 12 వరకు లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి:పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఢిల్లీలో చిన్నారి అత్యాచార ఘటనను లోక్‌సభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సుడాన్‌లో విధినిర్వహణలో మృతి చెందిన భారతీయ శాంతి దళంలో సైనికులకు, ముంబై థానేలో భవనం మృతి…

బాలికపై అత్యాచార ఘటనను నిరసన వల్ల మెట్రో స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు ఉద్దృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూడు మెట్రో రైల్యే స్టేషన్లను మూసివేశారు. ఆందోళనలు పెరిగే అవకాశం ఉండటంతో ఇండియా గేట్‌,…