సీమాంధ్ర

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బుద్ధి చెబుతాం

– పెద్దమనిషివని గౌరవిస్తున్నాం – టీజీ వెంకటేష్‌వ్యాఖ్యలపై పవన్‌ మండిపాటు అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ లో జనసేన-టీడీపీ కలిసేందుకు అవకాశాలు ఉన్నాయన్న టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలపై …

27 న ఛలో ఢిల్లీ రైలు యాత్ర: కొణతాల

విశాఖపట్టణం,జనవరి23(జ‌నంసాక్షి): ఈ నెల 27 న ‘ ఛలో ఢిల్లీ రైలు యాత్ర ‘ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. బుధవారం ఉదయం కొణతాల …

ఆస్తులు తాకట్టు పెట్టి విద్యానికేతన్‌ నడుపుతున్నాం: మోహన్‌ బాబు

చిత్తూరు,జనవరి23(జ‌నంసాక్షి): తమకున్న ఆస్తులను తాకట్టు పెట్టి.. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థలను నడిపిస్తున్నట్లు సినీ నటుడు మోహన్‌ బాబు పేర్కొన్నారు. బుధవారం మోహన్‌బాబు …

ఫిబ్రవరి12 నుంచి అంతర్వేది తిరునాళ్లు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న సన్నాహక కమిటీ అధికారులతో సవిూక్షించిన ఎమ్మెల్యే గొల్లపలి కాకినాడ,జనవరి23(జ‌నంసాక్షి): అంతర్వేది శ్రీలక్ష్మీ నర్శింహస్వామి తిరునాళ్ళ సందర్భంగా విచ్చేసే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా …

టిడిపిలో అవినీతిపరులకే పెద్దపీట

ప్రజాసేవ చేసేవారికి స్థానం లేదు: మేడా కడప,జనవరి23(జ‌నంసాక్షి): ఈ నెల 31 వ తేదీన హైదరాబాదులో జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరనున్నారని మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించారు. …

మదనపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా చిత్తూరు,జనవరి23(జ‌నంసాక్షి): అధికారులు హావిూలు అమలు చేయాలని-పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ.. సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా …

రైల్వేలో వన్‌మెన్‌ ఎలక్షన్స్‌

విజయనగరం,జనవరి23(జ‌నంసాక్షి): వాల్తేరు డివిజన్‌ 20 బ్రాంచ్‌ల సెక్రటరీలు… ప్రెసిడెంట్‌ల ఆధ్వర్యంలో విజయనగరం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో బుధవారం ‘ వన్‌ మెన్‌ ఎలక్షన్స్‌ ‘ అంశంపై సమావేశం నిర్వహించారు. …

కలెక్టరేట్‌ ముందు వంటావార్పూతో నిరసన

కడప,జనవరి23(జ‌నంసాక్షి): భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్‌ ముందు పేదలు ‘ వంటా-వార్పు ‘ కార్యక్రమం ద్వారా బుధవారం నిరసన చేశారు. ఈ కార్యక్రమానికి …

ఎపి అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరు

బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం రాహుల్‌ ప్రధాని అయితేనే ప్రత్యేక¬దా సాధ్యం 1న ప్రత్యేక¬దా సాధానసమితి బంద్‌కు మద్దతు విూడియా సమావేశంలో ఉమెన్‌ చాందీ, రఘువీరా విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): …

గుంటూరులో నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

కేక్‌ కట్‌ చేసిన టిడిపి నేతలు అభినందించిన నటి దివ్యవాణి గుంటూరు,జనవరి23(జ‌నంసాక్షి): మంత్రి నారా లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. …