Wednesday, 25 November 2026

సీమాంధ్ర

హావిూతో టిడిపి ప్రచారం

పావులు కదుపుతున్న బాబు అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి ప్రత్యేక¬దా అంశమే ఆయుధమని భావించి పావులు కదిపిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ప్రయత్నాలు టిడిపికి అనుకూలంగా మారాయి. ఇప్పుడు…

వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్దపేట

వ్యూహం మారుస్తున్న టిడిపి వారసుల కోసం సీనియర్ల యత్నాలు రానున్న ఎన్నికల్లో మారనున్న పరిస్థితులు అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నిశ్చయించినట్లు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు…

మేకిన్‌ ఇండియా పేరుతో వంచన

ఉక్కు పరిశ్రమ ఏర్పాటును విస్మరించడమే నిదర్శనం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిన మోడీ అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): దేశంలో మేకిన్‌ ఇండియా వెనక్కి పోయింది. ఎన్నో పరిశ్రమలతో ఉపాధి మార్గాలు చూపిస్తారని మోడీ మాటలతో ప్రజలు మరిసిపోయారు. కానీ అదంతా…

పాదయాత్ర కోసం రోజుకు రెండుకోట్లా?

విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్రపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసీ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్‌ రోజుకు నడిచేది 10, 12 కిలోవిూటర్లని, దీని కోసం రోజుకు రూ. 2కోట్లు ఖర్చని ఆయన విమర్శించారు.…

విపలమైన జగన్‌ కోడికత్తి దాడి డ్రామా

కేంద్రం సహకరించకపోవడం దారుణం విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): జగన్‌ కోడి కత్తి డ్రామా దుర్మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీతో జగన్‌ లాలూచి పడ్డారని విమర్శించారు. మోదీ మోసం చేసినందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని వివరించారు. ప్రజల కోసమే మోదీపై…

కౌన్సిలర్లతో ఫైనాన్స్‌ కమిషన్‌ చర్చలు

  అభివృద్ది నిధులపై ఆరా విజయనగరం,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఫోర్త్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ జి.నాంచారయ్య ఆధ్వర్యంలో పార్వతీపురంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిలర్‌ సభ్యులందరితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ వరకూ పరిశీలించిన అన్ని మున్సిపల్‌ కార్యాలయాల్లో, మండలాల్లో,…

ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పోరాడదాం

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన టిడిపి ప్రభుత్వం ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని సిపిఎం నేత పిలుపు కాకినాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పోరాడదాం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోర్తా రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రాజోలు…

కులవృత్తులకు తోడుగా ఉండేందుకే ఆదరణ: పుట్టా సుధాకర్‌ యాదవ్‌

కడప,నవంబర్‌13(జ‌నంసాక్షి): ప్రభుత్వం కులవృత్తుల వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని టిటిడి చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. అందులో భాగంగానే ఈ ఆధునిక పనిముట్లను ఆదరణ పథకం ద్వారా అందిస్తున్నామన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ…

నెల్లూరులో మహిళా రక్షక్‌ టీమ్‌ల ఏర్పాటు

నెల్లూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): నెల్లూరు పోలీసులు మంగళవారం ఉదయం మహిళా రక్షక్‌ టీమ్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు పోలీసులు మాట్లాడుతూ.. నెల్లూరులో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై జరిగే నేరాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామన్నారు. జిల్లాలో మహిళలపై అనేక నేరాలు…

18న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

విజయవాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండల కేంద్రంలో ఈ నెల 18 న డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. విజయవాడలోని సచివాలయంలో ఈ కరపత్రాలను పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథ్‌ రెడ్డి ఆవిష్కరించారు.…