Wednesday, 25 November 2026

సీమాంధ్ర

మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

శ్రీకాకుళం,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ):రిమ్స్‌లో ఇంజక్షన్‌ వికటించి చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం పరామర్శించారు. ఘటనపై జ్యుడీషియల్‌ దర్యాప్తునకు ఆదేశించామని, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. ఇంజక్షన్‌ వికటించి ముగ్గురు ప్రాణాలు…

ఒంటరి మహిళలకు పెన్షన్లు పంపిణీ

ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద సోమవారం ఒంటరి మహిళ-మత్య్యకారుల పింఛన్లను మంత్రి జవహర్‌ పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాధారాణిలు ఈ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ప్రకాశంను కరువు ప్రాంతంగా ప్రకటించాలి: లెఫ్ట్‌

ఒంగోలు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ):సిపిఐ,సిపిఎం ఆధ్వర్యంలో కనిగిరిలో సోమవారం నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కనిగిరి నియోజకవర్గాన్ని ఆదుకోవాలని ఈ…

చీర చోరులెవరు?

– దుర్గగుడిలో చీర మాయంపై సందిగ్ధత – చీర మాయంపై ఉన్నతాధికారులు సీరియస్‌ విజయవాడ, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి సారె రూపంలో వచ్చిన చీర మాయమైన ఘటనలో సందిగ్ధత కొనసాగుతోంది. ఘటనపై విచారణ…

సిమికోట్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

– మంచు విపరీతంగా కురుస్తుండటంతో నిలిచిపోయిన హెలికాప్టర్‌ సర్వీస్‌లు – ఆరు రోజులుగా యాత్రికుల అగచాట్లు – యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు అమరావతి, ఆగస్టు6(జ‌నం సాక్షి) : మానససరోవర్‌ యాత్రకు వెళ్లి అక్కడకు చిక్కుకున్న…

వికటించిన విందు భోజనం: ఇద్దరు మృతి

ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): విందు భోజనం వికటించడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్‌లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి,…

నదిలోకి పిల్లలను తోసేసి హత్య

దారుణానికి ఒడిగట్టిన కసాయి తండ్రి చిత్తూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): గంగాధర నెల్లూరు మండలంలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి తన ముగ్గురు పి/-లాలను స్థానిక నదిలో తోసి అంతమొందించాడు. భార్యతో గొడవపడి ముగ్గురు చిన్నారులను కన్నతండ్రే నదిలో పడేసిన…

ఉపాధిహావిూని పటిష్టం చేయాలి

విజయవాడ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఉపాధి హావిూ చట్ట పరిరక్షణకు ఉద్యమించాలని వ్యవసాయకార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హావిూచట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఉపాధి హావిూ చట్టం ప్రకారం 200 రోజుల…

జగన్‌పై తీవ్రమైన టిడిపి విమర్శల దాడి

విజయవాడ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి నేతలు తమ విమర్వలు తీవ్రం చేశారు. ప్రధానంగా టిడిపి ప్రభుత్వంపై,చంద్రబాబుపై చేస్తున్నవిమర్శలను టిడిపి శ్రేణులు ఎక్కడిక్కడే విమర్శిస్తున్నారు. జగన్‌ తన నేర ప్రవృత్తిని బయటపెట్టుకున్నారని మంత్రి…

డ్రెయిన్ల ఆధునీకరణకు మోక్షమెప్పుడో?

పూడు చేరడంతో రైతుల్లో ఆందోళన ఏలూరు,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): అనేక గ్రామాల్లో డ్రెయిన్‌లో పలుచోట్ల గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోయింది. పెనుమంచిలి, ఆచంట, వల్లూరు వంతెన వద్ద ఇదే రీతిలో ఎగువ నుంచి వచ్చిన చెత్తా చెదారం భారీగా రాడడంతో నీరు…