రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
అమరాపురం: అనంతపురం జిల్లా అమరాపురం మండలం బసవన్నపల్లి- కనకన్నపల్లి గ్రామాల మధ్య ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెల్లకెర తాలూకు రేణుకాపురం గ్రామానికి చెందిన నాగరాజు(40), ఈరన్న(38) మృతిచెందారు. స్థానికులు…
