Wednesday, 25 November 2026

సీమాంధ్ర

రాజమండ్రిలో ఇంటర్‌ విద్యార్థుల సందడి

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమయానికన్నా ముందుగానే విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. రాజమండ్రిలోని ప్రధాన కూడళ్లన్నీ ఇంటర్‌ విద్యార్థులతో కిటకిటలాడాయి. తొలిరోజు పరీక్షకు పిల్లల వెంట వచ్చిన తల్లిదండ్రులతో అన్ని పరీక్షాకేంద్రాల వద్ద…

అనారోగ్యంతో డిగ్రీ యువకుడి ఆత్మహత్య

నెల్లూరు, (మార్చి 11): నెల్లూరు జిల్లా సీతారామపురంకు చెందిన తోట వెంకటరమణ (20) అనారోగ్య సమస్యతో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ప్రవైట్‌ కళాశాలలో డిగ్రీ మూడో సంవతసరం చదువుతున్న తోట వెంకటరమణ గత కొద్ది రోజులుగా…

మణికంఠ కుటుంబానికి నటుడు శివాజి చేయూత

విజయవాడ, (మార్చి, 11): అవయవదాత మణికంఠ కుటుంబాన్ని సినీనటుడు శివాజి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మణికంఠ కుటుంబానికి ఆయన రూ.లక్ష చెక్కు అందజేశారు. అనంతరం శివాజి మాట్లాడుతూ.. మణికంఠ కుటుంబ సభ్యుల నిర్ణయం ఎంతో మందికి ఆదర్శమన్నారు.…

విజయవాడలో రియల్టరు ఆత్మహత్య

కృష్ణా జిల్లా విజయవాడలో రియల్టరు విజయకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నూజివీడు కేంద్రంగా వస్తుందని భారీగా ఆ ప్రాంతంలో రియల్టరు విజయకుమార్‌ భూములు కొన్నారు. రాజధాని నగరం తుళ్లూరుకు తరలిపోవటంతో నూజివీడులో భూములు గణనీయంగా పడిపోయాయి.…

పాలవ్యాన్‌కు లారీ ఢీ

విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం జంక్షన్‌ వద్ద పాలవ్యాన్‌ను ఓ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో పాలవ్యాన్‌లో ఉన్న పాలు నేల పాలయ్యాయి.

వెలుగు చూసిన హోంగార్డు వసూళ్ల బాగోతం

విశాఖ జిల్లా విశాఖ పట్టణంలో ఓ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, స్కీముల పేరిట లక్షలాదిరూపాయలను వసూలు చేశారు. డబ్బు వసూళ్లపై బాధితులు విశాఖ టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. నిందితుడు హోంగార్డు వన్‌టౌన్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో…

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న వాయిదాల పర్వం

హైదరాబాద్‌, మార్చి 10 : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభలో నిరసన కొనసాగిస్తున్న వైసీపీ సభ్యులపై టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ఈ దశలో సభ లో గందరగోళం చెలరేగడంతో సభ మూడో సారి పదినిమిషాలు…

ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులపై విద్యార్థినుల ఆందోళన

యానాంలోని జవహర్‌ నవోదయ స్కూలులో ఉపాధ్యాయుడు భాస్కర్‌శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ 60 మంది విద్యార్థినులు ఆందోళన చేశారు. విద్యార్థినుల ఆందోళన కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన విలేఖరులను ఓ మహిళా టీచర్‌ అడ్డుకుంది. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను…

ప్రపంచ కప్‌లో వండర్‌ ఇంగ్లాండ్‌ ను ఓడించిన బంగ్లా

అడిలైడ్‌,మార్చి9 : క్రికెట్‌లో సంచలనాలు నమోదవుతాయని మరోమారు నిరూపితమయ్యింది. పటిష్టమైన జట్టుగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ ఇంటిబాట పట్టింది. అనూహ్యంగా బంగ్లా క్వార్టర్స్‌కు చేరింది. క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వన్డే…

కేంద్రంతో కయ్యానికి ఇది సమయం కాదు

హావిూలను రాబట్టుకునే చతురత ముఖ్యం విజయవాడ,మార్చి9(జ‌నంసాక్షి): ఎపికి ప్రత్యేక ¬దా విషయంలో ఇప్పుడు బాగా ఇరుకునపడ్డది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే. ఆయన విభజన సమయంలో దీనిపై గ్టటిగా పట్టుపట్టి నాటి ప్రధాని మన్‌ఓమన్‌ను ఒప్పించారు. కానీ ఇప్పడు సాధ్యం కాదని…