Wednesday, 25 November 2026

సీమాంధ్ర

రైలు పట్టాలపై కూర్చుని ప్రయాణికుల ఆందోళన

కాకినాడ: గౌతమీ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పట్టాలపై కూర్చుని ప్రయాణికులు నిరసన చేపట్టారు. అదనపు బోగీలు కేటాయించే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించారు. ప్రయాణికుల ఆందోళనతో…

జమ్మలమడుగు మండలంలో ఉద్రిక్తత

కడప: జిల్లాలోని జమ్మల మడుగు మండలం కన్నెలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాడాగా టిడిపి, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోలేదని  టిడిపి…

రాజంపేటలో వైసీపీ రిగ్గింగ్‌ను అడ్డుకున్న పురంధేశ్వరి

   రాజంపేట, మే 7 : చిత్తూరుజిల్లా, రాజంపేట భారతీయ జనతాపార్టీ లోక్‌సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పుంగనూరు నియోజకవర్గం సదుం పోలింగ్ కేంద్రంలో వైసీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి,…

గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

గుంటూరు (జ‌నంసాక్షి  ): గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో టీడీపీ ఏజెంట్లను వైసీపీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రంపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.…

ఏఎస్పీ వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి

కడప (జ‌నంసాక్షి )  : కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఏఎస్పీ అప్పలనాయుడి వాహనంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఏఎస్పీ వాహనం ధ్వంసమైంది. సంఘటన స్థలం నుంచి ఏఎస్పీ వెనుదిరిగారు. తమ పోలింగ్…

గుంటూరులో రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి

గుంటూరు, మే 7 : జిల్లాలోని యడ్లపాడు వద్ద బుధవారం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తపరిస్తితి విషమంగా ఉంది. వీరు ఓటు వేసేందుకు చెన్నై నుంచి విజయవాడ…

పలు చోట్ల పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు

హైదరాబాద్, మే 7 : సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా పలు గ్రామాల్లో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించలేదని వారు ఆగ్రహంవ్యక్తం చేశారు.…

వైఎస్ఆర్ కాంగ్రెస్, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణలు

హైదరాబాద్: సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి జిల్లాలోనూ రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న ఈ…

గాలిలోకి కాల్పులు

హైదరాబాద్ (జ‌నంసాక్షి): సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు పలు చోట్ల బాహాబాహీకి దిగుతున్నట్లు రాజధాని కేంద్రానికి సమాచారం అందింది. రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్…

ఓటేసిన రఘువీరా, నాదెండ్ల

హైదరాబాద్ (జ‌నంసాక్షి) : శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని బాలికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక…