Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

ఎఫ్‌డిఐల పెంపు – పొంచివున్న ప్రమాదం

టెలికాం భీమా అరువు ఖాతాలు, సమాచార స్థిరాస్థుల పునర్ని ర్మాణ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) మరింత ఆహ్వానించడం అడ్డగోలుగా పెంచడం, అత్యంత ప్రమాదకరం. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ వాణిజ్యాన్ని బార్లా తెరిచింది. యుపిఏ ప్రభు త్వం…

ఏం హామీ లభించిందని?

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సంకేతాలు ఇవ్వడంతో మళ్లీ అయారాం, గాయారాంల కప్పదాటు యత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఒనగూరే ప్రయోజనాలు, తెలంగాణ ఇవ్వకుంటే వాటిల్లే నష్టం, సమైక్యాంధ్రను…

కార్మికవర్గ పార్టీ, ఆర్థివాదం, రివిజనిజం

రష్యా విప్లవోద్యమ క్రమంలో జరిగిన చారిత్రక పరిణామాలను,భిన్న దృక్పధాల మధ్య చర్యలను వివరిస్తున్నారు ఇప్పటి కుర్రకారుకి తెలియక పోవచ్చుగాని సుమారు 25 సంవత్స రాల క్రితం వరకు రష్యా నుండి వచ్చే చాల రాజ కీయ సాహిత్య యంలో,రష్యన్‌…

పరిస్థితి

ఆరోజు మంగళవారం, మూడు కావస్తోంది. అసలే ఎండాకాలం. సూర్యుడు కసితారా మండుతున్నాడు. రెండు ఆర్టీసీ బస్సులు టాంక్‌బండ్‌ పైన ఉన్న శ్రీశ్రీ విగ్రహం దగ్గర రోడ్డు పక్కన ఆగాయి. వెనుక బస్సు నుంచ బిలబిల మంటూ పోలీసులు, వారి…

‘పంచాయతీ’ల్లో గెలిచిన వారినితమవారిగా ఎలా చెప్పుకుంటారు

గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాళ్లు. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌. గ్రామానికి సంబంధించిన అన్ని పనుల్లో ముందుండి నడిపేవాడు సర్పంచ్‌. అతడికి గ్రామ ప్రజలందరూ సమానమే. సర్పంచ్‌ కూడా అందరివాడిలా వ్యవహరించాలి. ఎవరిపై పక్షపాతం చూపొద్దు. దేశాభివృద్ధికి…

సంక్షేమ పథకాలు ` పేదరిక నిర్మూలన

(బుధవారం తరువాయి భాగం) ప్రభుత్వం ఇచ్చే సిమెంట్‌ బస్లాకు అయ్యే ఖర్చును కూడా ఇందులోనే చూపిస్తుంది. ఈ మొత్తానికి తొడు ఐకెపి పొదుపేఉ సంఘాల సభ్యురాలై ఉంటే బ్యాంకు లింకేజీ రుణం మరో 20,000 రూపాయలు మంజూరు చేస్తోంది.…

వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు ఆరుట్ల

తెలంగాణ సాయుధ పోరాట విప్లవ సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి. నైజాం నావాబుకు వ్యతిరేకంగా హోరాహోరా పోరాడి నైజాం అల్లరి మూకలను తరిమికొట్టాడు. తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాడు. ఆరుట్ల రామచం ద్రారెడ్డి. అందుకే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా…

విప్లవం కాదు వినాశనమే

జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. అయితే ఈ పంటలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని కూడా చెప్పారు. వ్యవసాయ విప్లవం సృష్టిస్తుందని చెప్తున్న జన్యుమార్పిడిపై ప్రజల్లో ఎందుకు…

సంక్షేమ పథకాలు – పేదరిక నిర్మూలన

ప్రజల సంక్షేమం కోసమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకో పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పాత పథకాలకు పేర్లు మార్చి కొద్దిపాటి చేర్పులు, మార్పులతో కొత్త పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయి. తమ దోపిడీని నిరంతరాయంగా కొనసాగించడానికి, ప్రజల దృష్టిని తాత్కాలిక అవసరాల…

సర్వేజనా సుఖినోభవంతు

(గత బుధవారం తరువాయి భాగం) పన్నెండు కావస్తోంది. గంటన్నర క్రితం వెళ్ళిన హెడ్‌ కానిస్టే బుల్‌ రాకపోవడంతో అసహనంగా ఉంది ఎస్‌ఐకి ఆకలిగా ఉంది. రెండు చాయ్‌లు తాగాడు. ఉదయం టిఫిన్‌ తినకుండా వచ్చాడు. వైర్‌లెస్‌ పెట్టు అరుస్తూనే…