కేంద్రమంత్రుల యాత్రలకు ప్రజల నిరసన
పలుచోట్ల అడ్డుకుంటున్న ఆందోళనకారులు న్యూఢల్లీి,ఆగస్ట్19(జనం సాక్షి): దేశవ్యాప్తంగా వివిద రాష్టాల్లో కేంద్ర మంత్రులకు రైతుల సెగ తగిలింది. కేంద్రమంత్రులు చేపట్టిన యాత్రలను రైతులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. తమనిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్ ఆశ్వీర్వాద్ యాత్రలో పాల్గొనడానికి…
