తెలంగాణలో మాత్రమే విద్యుత్ కోతలు లేవు
తెలంగాణలో మాత్రమే విద్యుత్ కోతలు లేవు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ విద్యుత్ కోతలు ఉన్నాయి. ఎంతగా ఉన్నాయంటే రైతన్నలు ఆగ్రహం వెళ్లగక్కేంతగా ఉన్నాయి. దీనికి కారణం కాంగ్రెస్ పాలకులు. ఈ దేశాన్ని భ్రష్టుపట్టించడానికా అన్నట్లుగా…
