Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

తెలంగాణకు ములాయం ఓకే

భాజపాతో చర్చలు జరుపుతూనే ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్‌ దృష్టి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇన్నాళ్లూ అడ్డంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములా యంసింగ్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్యవర్తిత్వంతో మెత్తబడ్డారు.…

తెలంగాణలో సమస్యలు లేవా?

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాతనే విభజనపై ముందుకెళ్లాలంటూ సీమాంధ్ర పెత్తందారుల పక్షాన ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది. ఆ డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము పునర్వ్యస్థీకరణ బిల్లు-2014కు…

ఎంఐఎం ఆలస్యంగానైనా తెలంగాణపై మంచి నిర్ణయం తీసుకుంది

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆల్‌ ఇండియా మజ్లీస్‌ ఎ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఎంఐఎం రాష్ట్ర విభజన అనివార్యమైన తరుణంలో హైదరాబాద్‌, పది జిల్లాలతో…

అభిప్రాయాలు లిఖిత పూర్వకంగా తీసుకోవడమే మేలు

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై రాష్ట్ర శాసనసభ, శాసన మండలి అభిప్రాయాలు తెలిపేందుకు రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువులో 25 రోజులు గడిచాయి. ముసాయిదా రాష్ట్రానికి చేరిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్‌ ఐదు రోజులు, జనవరిలో నాలుగు…

విద్వేషాలు రగల్చొద్దు.. ముసాయిదాపై చర్చించండి

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించాలి. 1956లో హైదరాబాద్‌ స్టేట్‌, ఆంధ్ర రాష్ట్రం కలిపి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ 57 ఏళ్ల తర్వాత మళ్లీ రెండు రాష్ట్రాలుగా…

హంతకులెవరో సర్కారే చెప్పాలి

సాయుధులైన మావోయిస్టుల కంటే జనాల మధ్య ఉండే హక్కుల ఉద్యమకారులు, వారికి అండగా నిలిచే మేధో వర్గంతోనే ప్రమాదం ఎక్కువని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అడవిలో ఉండే మావోయిస్టులు సమసమాజ స్థాపన…

శాశ్వత నివారణ చర్యలేవి?

ప్రపంచంలోనే పొడవైన రైల్వేలైన్లు, అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనదని గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టడంలో మన రైల్వేలు ఘోరంగా విఫలవమతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఎందరో ప్రయాణికులను బలితీసుకుంటున్నా వ్యవస్థలో మార్పు రావడం లేదు.…

కేజ్రీవాల్‌ చొరవ ఆహ్వానించదగ్గదే…

న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితుల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రజాస్వామ్య పరిరక్షణకు…

రాజకీయ క్షేత్రంలో సామాన్యుడు

ఆమ్‌ ఆద్మీ పార్టీ. దేశంలో రిజిస్టర్డ్‌ అయిన వందలాది పార్టీల్లో ఒకటిగా ఎందరో తేలిగ్గా కొట్టిపారేసిన పార్టీ. మాటలు.. చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పే రాజకీయ నాయకులను చూస్తున్న ప్రజలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌…

రాజకీయ క్షేత్రంలో సామాన్యుడు

ఆమ్‌ ఆద్మీ పార్టీ. దేశంలో రిజిస్టర్డ్‌ అయిన వందలాది పార్టీల్లో ఒకటిగా ఎందరో తేలిగ్గా కొట్టిపారేసిన పార్టీ. మాటలు.. చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పే రాజకీయ నాయకులను చూస్తున్న ప్రజలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌…