Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

సీఎం రాష్ట్రపతిని పదే పదే కలవడంలో ఆంతర్యమేంటి

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోసం రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని పదే పదే ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన…

అవినీతి నియంత్రణకు ఇదే దూకుడు కొనసాగించాలి

ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతం ఏ రంగంలో ప్రగతి సాధించిందో లేదో కాని అవినీతిలో మాత్రం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే సరికొత్త రికార్డులను కూడా నెలకొల్పింది. పరిపాలన వ్యవస్థను నడిపే పాలకులు మొదలు వాటిని…

ఆది నుంచి అమెరికాది ఇదే తీరు

అంగ బలం.. అర్థ బలం.. పై పెచ్చు ప్రపంచ పెద్దన్న హోదా. ఈ పెద్దన్న ప్రాపకం కోసం చేతులు కట్టుకొని మరీ దేబిరించే బోలెడు దేశాలు. తమ మాట వినని వారిపై ఏదో సాకుతో యుద్ధ విమానాలతో దండెత్తే…

హైదరాబాద్‌ ఆంక్షలపై అభ్యంతరాలు చెప్పాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా కేంద్రం నగరంపై కొర్రీలు పెట్టింది. ప్రజాస్వామిక ప్రభుత్వం…

తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాసనసభ సాక్షిగా సీమాంధ్రులు భారీ కుట్రలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మూకుమ్మడిగా వ్యూహ రచన చేసి తెలంగాణ ప్రజల గొంతు…

లోక్‌పాల్‌ మాదిరిగానే తెలంగాణ బిల్లూ ఆమోదించాలి

సుదీర్ఘకాలంగా దేశప్రజలంతా ఎదురు చూస్తున్న లోక్‌పాల్‌ బిల్లు ఎట్టకేలకు ఉభయ సభల ఆమోదం పొందింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే మిగిలుంది. ఆయన రాజముద్ర వేయగానే లోక్‌పాల్‌-2011 చట్టం అమల్లోకి వస్తుంది. దేశంలో అణువణువునా వేళ్లూనుకుపోయిన…

ముసాయిదాపై చర్చ కొనసాగించాలి అధ్యక్ష స్థానాన్ని గౌరవించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ మొదలైంది. స్పీకర్‌ స్థానంలో డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క తెలంగాణపై చర్చను ప్రారంభించారు. ఉదయం పది గంటలకే శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల…

బాబూ! నిప్పుతొక్కిన కోతిలా… ఏమిటా చిందులు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపిస్తుందా? రాష్ట్రపతి 40 రోజుల గడువిచ్చినా ప్రత్యేక విమానంలో బిల్లు పంపాల్సిన అవసరమేంటి? తెలంగాణపై వేసిన శ్రీకృష్ణ కమిటీని, ఆంటోనీ కమిటీని, ప్రణబ్‌ముఖర్జీ…