Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

బాబు ఢిల్లీకి ఎందుకు పోయిండు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ ఢిల్లీ పోయిండు. ఒకప్పుడు యునైటెడ్‌ ఫ్రంట్‌, తర్వాత నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌లకు కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ప్రభ గడిచిన తొమ్మిదేళ్లలో పూర్తిగా సన్నగిల్లింది. కంప్యూటర్‌ను తానే కనిపెట్టాననే స్థాయిలో…

నా శవ పేటికపై ఉత్సవాలా!

హైదరాబాద్‌ విలీన, స్వతంత్రోత్సవాలు ఎవరి కోసం? ఈ వ్యాసం హసనుద్దీన్‌ అహ్మద్‌ అనే రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసరు ఒక పుస్తకానికి రాసిన ముందు మాట. ఆయన 1948కు ముందు నిజాం ప్రభుత్వంలోనూ, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభు…

చరిత్ర, నిశ్శబ్దాలు

తెలంగాణ దురాక్రమణ దినం సందర్భంగా 2001 సెప్టెంబరు 11న అమెరికన్లను నిర్ఘాంతపరిచింది – మరణాలు, వినాశనం మాత్రమే కాదు, తమ పట్ల ప్రపంచానికి ద్వేషం వుందనే గ్రహించవు. అయితే ఆ ద్వేషానికి కారణం వారికి అంతుపట్టలేదు. దేవుడంటే భక్తి,…

విమోచనం కాదు దురాక్రమణ

తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్‌ 17ను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ, కమ్యునిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా మొదటి నుంచి కోరుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు వీటికి వంతపాడాయి. అప్పట్లో టీఆర్‌ఎస్‌ కూడా గొంతు కలిపి తర్వాత…

తెలంగాణ ప్రక్రియ వేగవంతానికి టీ కాంగ్రెస్‌ నేతలు చొరవ తీసుకోవాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ జూలై 30న ప్రకటించింది. ఈమేరకు అదే రోజు సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కూడా. అదే రోజు భేటీ అయిన యూపీఏ భాగస్వామ్య పక్షాలు సీడబ్ల్యూసీ…

జాతి గర్వించే ఇంజనీర్‌ ‘మోక్షగుండం’

వలస పాలనలో భారతదేశం పూర్తిగా జవసత్వాలు కోల్పోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరిస్థితులలో భారత దేశ ప్రభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, యాంత్రిక శక్తి, శాస్త్ర సాంకేతిక విద్యలను ఉపయోగించి భారత దేశం అభివృద్ధి పథంలో…

నేరానికి తగిన శిక్ష…?

నిర్భియ కేసులో నలుగురు మద్దాయిలు ముఖేశ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌గుప్తా, వినయ్‌శర్మలకు ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు శుక్రవారం మరణశిక్షలని ఖరారు చేసింది. ఈ మరణ శిక్షలని హైకోర్టు డివిజన్‌ బేంగ్‌ ధ్రువీకరించాలి. ఆ తరువాత సుప్రీం కోర్టుకి అప్పీలు,…

సీమాంధ్రులు హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత హైదరాబాద్‌పై విభిన్న వాదనలు వినవస్తున్నాయి. వాటిలో కొన్ని బహువిచిత్రంగా ఉంటే మరికొన్ని అతిశయోక్తిగొల్పుతున్నాయి. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశాం కాబట్టి నగరం తమకే…

మనం రెచ్చిపోవద్దు

ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈనెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు టీ జేఏసీ ప్రకటించింది. ఈ ర్యాలీకి అనుమతి కోసం హైదరాబాద్‌ నగర పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు…

తెలుగుజాతి అంటే ఎవరు?

తెలుగుజాతిని నాశనం చేస్తున్నారు. తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీఏ హయాంలో తెలంగాణను నేనే అడ్డుకున్న. అప్పటి ప్రధాని వాజపేయి తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా చూశా. తెలుగు జాతి…