సైదాపూర్ తహసీల్దార్‌గా రమాదేవి బాధ్యతలు
కరీంనగర్: సైదాపూర్ తహసీల్దార్‌గా ఏ.రామాదేవి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సైదాపూర్ తహసీల్దార్‌గా పని చేసిన కిరణ్‌కుమార్ ఇటీవల పెద్దపెల్లికి బదిలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో వరంగల్ జిల్లాకు చెందిన తహసీల్దార్ రమాదేవిని నియమిస్తూ…





