Saturday, 21 November 2026

కరీంనగర్

2011 ప్రకారం మహిళలకు దక్కే స్థానాలు..

2011లో నర్ణయించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అనంతరం వీటిలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశముంది. ప్రస్తుతమున్న ప్రకారం పరిశీలిస్తే జడ్పీటీసీలో రాయికల్‌ ఎస్టీ మహిళలకు, ఎస్సీల్లో జగిత్యాల, సారంగాపూర్‌, పెగడపల్లి ,…

సిరిసిల్లను వదలవి నకిలీ నోట్లు

సిరిసిల్ల నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. నేత కార్మికుల నిరక్షారాస్యతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూ జోరుగా నకిలీ నోట్లను చెలామణిచేస్తున్నారు. పెద్ద నోట్లలో సుమారు 30 శాతం వరకు నకిలీ నోట్లు చేరి ఉంటాయని ఓబ్యాంకు అధికారి అనుమానం…

సత్ఫలితాల సాధనకు కృషి చేయాలి

తిమ్మాపూర్‌, ఏప్రిల్‌ 10 (జనం సాక్షి): ఎంసెట్‌లో మంచి ఫలితాల సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌ పేర్కొన్నారు. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ గ్రామశివారులోని సాంఘిక సంక్షేమ…

ఎలిగేడులో బంద్‌ సంపూర్ణం

ఎలిగేడు: విద్యుత్‌ సమస్యపై విపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌ మంగళవారం ఎలిగేడులో సంపూర్ణంగా ముగిసింది. ఈ బంద్‌లో వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సీపీఐ , భాజపా , తెదేపా ,వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎలిగేడు రహదారిపై బైఠాయించి…

మార్కెట్‌లో పనిచేస్తున్న 1500 మంది కార్మికులకు దుస్తుల పంపిణీ

హుజురాబాద్‌ గ్రామీణం: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న సుమారు 1500 మంది కార్మికులకు మార్కెట్‌ కమిటీ ఛెర్మన్‌ తొమ్మేటి సమ్మిరెడ్డి దుస్తులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు.…

మంత్రి గన్‌మన్‌పై విచారణకు ఆదేశం

కరీంనగర్‌, న్యూస్‌: ‘గన్‌మన్‌ గలీజ్‌ప లీలలు’ పేరిట ‘జనంసాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. మహిళతో వివాహేతర సంబంధం నెరుపు తూ పోలీసులకు పట్టుబడ్డ మంత్రి శ్రీధర్‌బాబు గన్‌మన్‌ శ్రీనివాస్‌ తీరుపై విచారణకు ఎస్పీ రవీందర్‌ ఆదేశాలు జారీ…

రైతు మెడపై అప్పుల క(మి)త్తి

హుజురాబాద్‌, జనంసాక్షి: జిల్లాలో 31 వాణిజ్య బ్యాంకులు రబీ, ఖరీఫ్‌ సీజన్లకు కలిపి 2012-13ఆర్థిక సంవత్సరంలో సుమారు నాలుగు లక్షల మంది రుణాలు ఇచ్చాయి. మొత్తంగా 1600 కోట్ల రూపాయలు రుణాల రూపేణా ఇవ్వగా, రబీలో రూ. 500,…

‘కమలం’ వికసించేనా..?

(కరీంనగర్‌, జనంసాక్షి): బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లాకు చెందిన పొల్సాని మురళీధర్‌రావు తొలిసారి సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం మూడుగంటలకు ఆయన శంషాబాద్‌ విమానాక్షిశయానికి చేరుకోగానే ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు, కార్యకర్తలు తరలి…

‘గుజ్జుల’కు కీలక పదవి?

ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గుజ్జుల రామకృష్ణారెడ్డికి త్వరలో నియమించే రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబె వెంకటయ్య నాయుడు కిషన్‌డ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలసింది. మురళీధర్‌రావు తాజా ప్రవేశం, విద్యాసాగర్‌రావు మరో వర్గంవాడు కావడంతో…

ఆకాంక్ష ఉంటే ఐఏఎస్‌ సాధించొచ్చు

కరీంనగర్‌ ఎడ్యూకేషన్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): ఆకాంక్ష , అవగాహన ఉంటే సివిల్‌ సర్వీసెస్‌ సాధించడం కష్టతరమేమి కాదని ’21వ సెంచరి ఐఏఎస్‌ అకాడమీ’ (హైదరాబాద్‌) డైరెక్టర్‌ పీవీవీ కృష్ణ ప్రదీప్‌ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక బోధనకుడు), తెలుగు…